MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Jobs
  • సెంట్రల్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల.. వెంటనే ఇలా అప్లయ్ చేసుకోండీ..

సెంట్రల్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల.. వెంటనే ఇలా అప్లయ్ చేసుకోండీ..

 ప్రభుత్వ బ్యాంకుల్లో ఉద్యోగాలు (jobs)చేయాలనుకునే యువతకు సువర్ణావకాశం. ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్‌(central bank)లో ఉద్యోగం పొందేందుకు ఉత్తమ అవకాశం కల్పించింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల కోసం అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.  

2 Min read
Author : Ashok Kumar
Published : Dec 17 2021, 06:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14


సెంట్రల్ బ్యాంక్ ఎస్‌ఓ (SO) రిక్రూట్‌మెంట్ 2021 నోటిఫికేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది,  ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 214. ఇప్పుడు వీటికి దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీని డిసెంబర్ 30 వరకు పొడిగించారు. మరింత పూర్తి సమాచారాన్ని inb.centralbank.net.inలో యాక్సెస్ చేయవచ్చు.

అంతకుముందు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 17 డిసెంబర్ 2021. అయితే 16 డిసెంబర్ 2021న విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు ఇప్పుడు 30 డిసెంబర్ 2021 వరకు దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించవచ్చు అని తెలిపింది అలాగే అన్ని ఇతర షరతులు అలాగే ఉంటాయని సూచించింది.
అభ్యర్థులు పరీక్ష కోసం కాల్ లెటర్‌ను 11 జనవరి 2022 డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ పరీక్ష తేదీ 22 జనవరి 202

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

సెంట్రల్ బ్యాంక్ ఎస్‌ఓ (SO) రిక్రూట్‌మెంట్ 2021 నోటిఫికేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది,  ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 214. ఇప్పుడు వీటికి దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీని డిసెంబర్ 30 వరకు పొడిగించారు. మరింత పూర్తి సమాచారాన్ని inb.centralbank.net.inలో యాక్సెస్ చేయవచ్చు.

అంతకుముందు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 17 డిసెంబర్ 2021. అయితే 16 డిసెంబర్ 2021న విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు ఇప్పుడు 30 డిసెంబర్ 2021 వరకు దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించవచ్చు అని తెలిపింది అలాగే అన్ని ఇతర షరతులు అలాగే ఉంటాయని సూచించింది.
అభ్యర్థులు పరీక్ష కోసం కాల్ లెటర్‌ను 11 జనవరి 2022 డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ పరీక్ష తేదీ 22 జనవరి 2022

34

 సెంట్రల్ బ్యాంక్ ఎస్‌ఓ రిక్రూట్‌మెంట్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి
పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి  అభ్యర్థులు inb.centralbank.net.in నుండి దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకొని ఆపై దరఖాస్తు ఫారమ్‌ను నింపల్సి ఉంటుంది

అలాగే, దరఖాస్తు ఫారమ్‌ను నింపేటప్పుడు అభ్యర్థులు ఫోటోగ్రాఫ్, సంతకం ఇతర డాక్యుమెంట్ వంటివి అప్‌లోడ్ చేయాలి.
అభ్యర్థులు పేరు, ఇమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, ఇతర అవసరమైన సమాచారాన్ని కూడా పూరించాలి.
దరఖాస్తు ఫారమ్ నింపిన తర్వాత, అభ్యర్థులు దరఖాస్తు రుసుము రూ.850 చెల్లించాలి.
డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ వంటి ఆన్‌లైన్ మోడ్ ద్వారా చెల్లింపు చేయవచ్చు.
అభ్యర్థులు భవిష్యత్ కోసం దరఖాస్తు ఫారమ్ కాపీని  డౌన్ లోడ్ చేసుకొవాలని సూచించారు.

44

 సెంట్రల్ బ్యాంక్ ఎస్‌ఓ రిక్రూట్‌మెంట్ ఖాళీ వివరాలు
CBI రిక్రూట్‌మెంట్ డేటా సైంటిస్ట్/CM-స్కేల్ IV, ఫైనాన్షియల్ అనలిస్ట్/మేనేజర్-స్కేల్ II, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/AGM-స్కేల్ V, ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఇతర పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అంతేకాకుండా విడుదల చేసిన అధికారిక నోటీసు ప్రకారం రిక్రూట్‌మెంట్ కోసం రెండు కొత్త కేటగిరీలు జోడించింది. అవి- క్రెడిట్ ఆఫీసర్ స్కేల్-II అండ్ ఎకనామిస్ట్ స్కేల్-II. పోస్ట్‌లకు దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు 30 సెప్టెంబర్ 2021 నాటికి కనీసం 20 ఏళ్ల నుండి 35 ఏళ్లు మించకూడదు. అభ్యర్థులు పోస్టులకు దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి అధికారిక నోటిఫికేషన్  చదవాలని సూచించారు. 

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రోసారి ఉద్యోగుల తొల‌గింపున‌కు సిద్ధ‌మైన దిగ్గ‌జ సంస్థ‌.. వేలాది ఉద్యోగాల‌కు ఎస‌రు
Recommended image2
ముంబై, బెంగళూరు కాదు బాసు.. ఇండియాలో ఇప్పుడు జాబ్స్ ఎక్కువగా ఇస్తున్న టాప్ 10 నగరాల ఇవే
Recommended image3
ప్రభుత్వ ఉద్యోగమే కాదు.. ఈ ప్రైవేట్ జాబ్స్ చేస్తే లక్షల్లో జీతం పక్కా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved