MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Jobs
  • బి‌ఈ‌సి‌ఐ‌ఎల్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చూడండి..

బి‌ఈ‌సి‌ఐ‌ఎల్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చూడండి..

న్యూఢిల్లీ: బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) ఝజ్జర్‌లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) లో ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అభ్యర్థులు www.becil.comలో BECIL అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు . 

1 Min read
Author : Ashok Kumar
Published : Oct 16 2021, 02:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

ఈ నియామక డ్రైవ్ లో ఝజ్జర్ లోని ఎయిమ్స్ లో  నాలుగు ఖాళీ పోస్టులను  ఒప్పందం ఆధారంగా నియమించనుంది. అభ్యర్థులు అక్టోబర్ 25 లేదా అంతకు ముందులోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత ప్రమాణం: అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీలో సైన్స్‌ సంబంధిత రంగంలో 1 సంవత్సరాల అనుభవం లేదా 10+12 సైన్స్‌తో సంబంధిత రంగంలో ఐదేళ్ల అనుభవం కలిగి ఉండాలి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

అభ్యర్థులకు కావాల్సిన అర్హత:   గుర్తింపు పొందిన హాస్పిటల్స్/ఇనిస్టిట్యూషన్స్ నుండి ఓ‌టి టెక్నిక్స్‌లో సర్టిఫికేట్/డిప్లొమా కోర్సు. అలాగే అభ్యర్థుల వయస్సు 40 ఏళ్లకు మించకూడదు. 

దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/మహిళా కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ .750 కాగా ఎస్‌సి/ఎస్‌టి/పి‌డబల్యూ‌డి  అభ్యర్థులకు ఫీజు రూ .450. 

జీతం: ఎంపికైన అభ్యర్థులకు నెల జీతం రూ .20,202 చెల్లించబడుతుంది.
 

33

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. రాత పరీక్ష/ఇంటర్వ్యూకి సంబంధించిన వివరాలు త్వరలో విడుదల చేయనున్నారు. "అభ్యర్థులు వారు ఇమెయిల్ & మెసేజ్‌లను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. బి‌ఈ‌సి‌ఐ‌ఎల్ (BECIL)ఎంపికైన అభ్యర్థులకు ఇమెయిల్ & ఎస్‌ఎం‌ఎస్ ద్వారా తెలియజేస్తుంది.

About the Author

AK
Ashok Kumar
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Jobs Notification 2026 : డిగ్రీ చదివితే చాలు.. నెలకు రూ.1,60,990 జీతంతో గవర్నమెంట్ జాబ్, ఫుల్ డిటెయిల్స్
Recommended image2
Government Jobs : తెలుగు యువతకు బంపరాఫర్.. డిగ్రీ చదివితే చాలు రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగం
Recommended image3
Highest Salary : టీచర్లకు కోట్లలో జీతాలిచ్చే టాప్ 5 దేేశాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved