MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • International
  • పురుషుల వీర్యంపై కరోనా ఎఫెక్ట్.. భయంతో ఏం చేస్తున్నారంటే..

పురుషుల వీర్యంపై కరోనా ఎఫెక్ట్.. భయంతో ఏం చేస్తున్నారంటే..

కరోనా సోకితే వీర్యోత్పత్తి సామర్థ్యం తగ్గుతుందేమోననే భయంతో అమెరికాలో కొందరు పురుషులు స్పెర్మ్‌బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. తమ వీర్యాన్ని భద్రపర్చుకునేందుకు వాటి ముందు క్యూ కడుతున్నారు.  

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 16 2020, 09:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా లక్షకు పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 20లక్షల మందికి పైగా.. వైరస్ సోకి బాధపడుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
ఇప్పటికే ఈ వైరస్ బారిన పడుకుండా ఎలా ఉండాలా అని చాలా మంది ప్రజలు భయపడిపోతున్నారు. అయితే.. తాజాగా పెళ్లి కాని అబ్బాయిలకు ఈ వైరస్ కారణంగా కొత్త భయం పట్టుకుంది.

38
కరోనా ఎఫెక్ట్.. పురుషుల సంతానోత్పత్తిపై పడుతుందనే భయం మొదలైంది. ఈ వైరస్ కారణంగా తమకు భవిష్యత్తులో పిల్లలు పుట్టరేమో అనే కంగారు వారిలో మొదలైంది. ఈ క్రమంలో ప్రత్యామ్నాయాల కోసం పరుగులు పెడుతున్నారు.

48
కరోనా సోకితే వీర్యోత్పత్తి సామర్థ్యం తగ్గుతుందేమోననే భయంతో అమెరికాలో కొందరు పురుషులు స్పెర్మ్‌బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. తమ వీర్యాన్ని భద్రపర్చుకునేందుకు వాటి ముందు క్యూ కడుతున్నారు.&nbsp;<br />&nbsp;

కరోనా సోకితే వీర్యోత్పత్తి సామర్థ్యం తగ్గుతుందేమోననే భయంతో అమెరికాలో కొందరు పురుషులు స్పెర్మ్‌బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. తమ వీర్యాన్ని భద్రపర్చుకునేందుకు వాటి ముందు క్యూ కడుతున్నారు.&nbsp;<br />&nbsp;

కరోనా సోకితే వీర్యోత్పత్తి సామర్థ్యం తగ్గుతుందేమోననే భయంతో అమెరికాలో కొందరు పురుషులు స్పెర్మ్‌బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. తమ వీర్యాన్ని భద్రపర్చుకునేందుకు వాటి ముందు క్యూ కడుతున్నారు. 
 
58
ఈ పరిణామంతో గత కొన్ని వారాల వ్యవధిలోనే అమెరికాలో స్పెర్మ్‌ సేకరణ కిట్ల అమ్మకాలు 20 శాతం పెరిగాయి. ఈ కిట్ల ద్వారా ఇంట్లో వీర్యం సేకరించి, దాన్ని భద్రపర్చుకునేందుకు స్పెర్మ్‌ బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు.&nbsp;

ఈ పరిణామంతో గత కొన్ని వారాల వ్యవధిలోనే అమెరికాలో స్పెర్మ్‌ సేకరణ కిట్ల అమ్మకాలు 20 శాతం పెరిగాయి. ఈ కిట్ల ద్వారా ఇంట్లో వీర్యం సేకరించి, దాన్ని భద్రపర్చుకునేందుకు స్పెర్మ్‌ బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. 
68
లైంగిక సంపర్కంతో కరోనా వ్యాపించదని ఇటీవల చైనాలో నిర్వహించిన అధ్యయనంలో తేలగా, వీర్యకణాల ఉత్పత్తిపై దాని ప్రభావం ఎంతమేర ఉంటుందనేది తెలుసుకోలేకపోయారు.

78
<br />ఫ్రాన్స్‌లో జరిగిన మరో అధ్యయనంలో జ్వరంతో వీర్యం ఉత్పత్తి క్షీణించవచ్చని, వీర్యకణాల చలనం కొంత తగ్గే అవకాశం ఉందని గుర్తించారు. జ్వరం వస్తే వీర్యకణ ఉత్పత్తి తగ్గడం సాధారణమేనని స్పష్టంచేశారు.&nbsp;

ఫ్రాన్స్‌లో జరిగిన మరో అధ్యయనంలో జ్వరంతో వీర్యం ఉత్పత్తి క్షీణించవచ్చని, వీర్యకణాల చలనం కొంత తగ్గే అవకాశం ఉందని గుర్తించారు. జ్వరం వస్తే వీర్యకణ ఉత్పత్తి తగ్గడం సాధారణమేనని స్పష్టంచేశారు. 
88
వైరల్‌ వ్యాధులతో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గదని న్యూయార్క్‌ వర్సిటీకి చెందిన ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌ ప్రొఫెసర్‌ జేమ్స్‌ గ్రిఫో తెలిపారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Nepal Flash Floods: కైలాస యాత్రలో ఊహించని విషాదం.. సెకన్లలో కొట్టుకుపోయిన బ్రిడ్జిలు.. 160 మందికి పైగా మృతి
Recommended image2
Nepal Floods : నేపాల్‌ను ముంచెత్తిన వరదలు.. 105 మంది భారతీయులు గల్లంతు!
Recommended image3
Iran: ఇరాన్ ప్రాక్సీ నెట్‌వ‌ర్క్ కొత్త రూపం.. మునుపటి కంటే ఎందుకు ప్రమాదకరం?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved