MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• International
• సీక్రెట్ ఎఫైర్ కోసం సొరంగం.. చివరికి భర్తకు తెలిసి..

సీక్రెట్ ఎఫైర్ కోసం సొరంగం.. చివరికి భర్తకు తెలిసి..

వివాహేతర సంబంధం కోసం మనుషులు ఎంత వరకు పోతారో తెలిపే ఓ విచిత్ర సంఘటన మెక్సికోలో జరిగింది. తన బెడ్రూంలోనుండి ప్రేయసి బెడ్రూంలోకి సొరంగం తవ్వి సీక్రెట్ గా ఎఫైర్ నడిపిస్తున్నాడో వ్యక్తి. దీంతో ఇద్దరూ తమ జీవిత భాగస్వాములకు తెలియకుండా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు.

2 Min read
Bukka Sumabala
Published : Dec 31 2020, 11:46 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

వివాహేతర సంబంధం కోసం మనుషులు ఎంత వరకు పోతారో తెలిపే ఓ విచిత్ర సంఘటన మెక్సికోలో జరిగింది. తన బెడ్రూంలోనుండి ప్రేయసి బెడ్రూంలోకి సొరంగం తవ్వి సీక్రెట్ గా ఎఫైర్ నడిపిస్తున్నాడో వ్యక్తి. దీంతో ఇద్దరూ తమ జీవిత భాగస్వాములకు తెలియకుండా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు.

వివాహేతర సంబంధం కోసం మనుషులు ఎంత వరకు పోతారో తెలిపే ఓ విచిత్ర సంఘటన మెక్సికోలో జరిగింది. తన బెడ్రూంలోనుండి ప్రేయసి బెడ్రూంలోకి సొరంగం తవ్వి సీక్రెట్ గా ఎఫైర్ నడిపిస్తున్నాడో వ్యక్తి. దీంతో ఇద్దరూ తమ జీవిత భాగస్వాములకు తెలియకుండా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు.

వివాహేతర సంబంధం కోసం మనుషులు ఎంత వరకు పోతారో తెలిపే ఓ విచిత్ర సంఘటన మెక్సికోలో జరిగింది. తన బెడ్రూంలోనుండి ప్రేయసి బెడ్రూంలోకి సొరంగం తవ్వి సీక్రెట్ గా ఎఫైర్ నడిపిస్తున్నాడో వ్యక్తి. దీంతో ఇద్దరూ తమ జీవిత భాగస్వాములకు తెలియకుండా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు.

29

మెక్సికోలో జరిగిన ఈ సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం కోసం ఆ వ్యక్తి చేసిన పని ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ భర్త వీరిద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

39

మెక్సికోలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసే అల్బర్టో అనే వ్యక్తి తన ఇంటి పక్కనుండే వివాహితతో అక్రమసంబంధం పెట్టుకున్నాడు. దీన్ని ఎవ్వరికీ తెలియకుండా కొనసాగించడానికి సొరంగమార్గం సేఫ్ అనుకున్నాడు.

49

తనింటి బెడ్రూం నుంచి పక్కింటి వివాహిత పడక గదికి సొరంగ మార్గాన్ని తవ్వాడు అల్బర్టో. ఆమె భర్త నైట్ డ్యూటీలకు వెళ్లినప్పుడు వీరిద్దరూ ఏకాంతంగా ఎంజాయ్ చేసేవాళ్లు.

59

కొద్దికాలం ఇది బాగానే నడిచింది. అయితే అన్ని రోజులు ఒక్కలా ఉండవు కదా.. ఒకరోజు డ్యూటీ నుంచి ఆమె భర్త త్వరగా ఇంటికి వచ్చాడు. ఆ టైంలో భర్తకు భార్య ప్రవర్తనలో మార్పు కనిపించింది. దీంతో పాటు పడక గదిలో ఏదో అలికిడి వినిపించింది.

69

అంతే బెడ్రూంలోకి వెళ్లిన భర్త అనుమానంతో బెడ్డు కింద తొంగి చూస్తే అల్బర్టో నక్కి ఉండడం కనిపించాడు. కానీ, క్షణాల వ్యవధిలోనే అతడు అక్కడి నుంచి మాయం అయ్యాడు.

79

దాంతో అయోమయంలో పడ్డ భర్త బెడ్డు కింద పరిశీలించి చూసిన భర్తకు ఓ రంధ్రం కనిపించింది. దానిపై కప్పి ఉంచిన తెరను తెరిచి చూస్తే సొరంగ మార్గం కనిపించింది. ఆ సొరంగం నుంచి వెళ్లిన అతను అల్బర్టో బెడ్ రూంలో తేలాడు.

89

ఇక తాను దొరికిపోయాను.. తప్పదనుకున్న అల్బర్టో తప్పు ఒప్పుకున్నాడు.. తన భార్యకు ఈ విషయాన్ని చెప్పొద్దని బతిమాలాడు. అయితే  అప్పటికే కోపంతో ఊగిపోతున్న మహిళ భర్త అల్బర్టోను చితకబాదాడు. ఇద్దరు ఘర్షణ పడడం చూసి స్థానికులు గుమిగూడారు.

99

దీంతో విషయం కాస్తా పోలీసులకు వరకు వెళ్లింది. తన భార్యతో అక్రమసంబంధం పెట్టుకున్న అల్బర్టోపై భర్త ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు అల్బర్టోను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ విషయం వార్తలోకి ఎక్కడం.. నెట్టింట వైరల్ కావడం జరిగింది.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే
Recommended image2
Putin walking style: పుతిన్ న‌డిచేప్పుడు కుడి చేయి ఎందుకు కదలదు.? ఏదైనా స‌మ‌స్యా లేక..
Recommended image3
Husband For Hour: ఈ అందమైన అమ్మాయిలకు పురుషులు దొరకడం లేదంటా.. అద్దెకు భర్తలను తీసుకుంటున్నారు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved