MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
• Home
• International
• ట్రంప్‌ రిటైర్‌మెంట్ ‌: ప్రియుడు మైఖేల్ బౌలోస్‌తో టిఫనీ ట్రంప్‌ ఎంగేజ్మెంట్

ట్రంప్‌ రిటైర్‌మెంట్ ‌: ప్రియుడు మైఖేల్ బౌలోస్‌తో టిఫనీ ట్రంప్‌ ఎంగేజ్మెంట్

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవికి గుడ్‌బై చెప్పబోతున్న కొద్ది గంటల ముందు ఆయన చిన్నకుమార్తె టిఫనీ ట్రంప్ (27) ఎంగేజ్‌మెంట్‌ సంబరాల్లో మునిగి తేలారు.

1 Min read
Author : Bukka Sumabala
Published : Jan 20 2021, 03:42 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవికి గుడ్‌బై చెప్పబోతున్న కొద్ది గంటల ముందు ఆయన చిన్నకుమార్తె టిఫనీ ట్రంప్ (27) ఎంగేజ్‌మెంట్‌ సంబరాల్లో మునిగి తేలారు.

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవికి గుడ్‌బై చెప్పబోతున్న కొద్ది గంటల ముందు ఆయన చిన్నకుమార్తె టిఫనీ ట్రంప్ (27) ఎంగేజ్‌మెంట్‌ సంబరాల్లో మునిగి తేలారు.

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవికి గుడ్‌బై చెప్పబోతున్న కొద్ది గంటల ముందు ఆయన చిన్నకుమార్తె టిఫనీ ట్రంప్ (27) ఎంగేజ్‌మెంట్‌ సంబరాల్లో మునిగి తేలారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

తండ్రి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీవిరమణకు ఒక రోజు ముందు వైట్ హౌస్‌లో మంగళవారం ప్రియుడు మైఖేల్ బౌలోస్‌తో నిశ్చితార్థం వేడుక చేసుకున్నారు.

38

ఈ విషయాన్ని  స్వయంగా  టిఫనీ  ఇన్‌స్టాలో ప్రకటించారు. "కుటుంబ సభ్యులతో కలిసి వైట్‌హౌస్‌లో కీలక మైలురాళ్లు, చారిత్రాత్మక సందర్భాలను జరుపుకోవడం, అనేక జ్ఞాపకాలను పదిలపర్చుకోవడం సంతోషంగా ఉంది.  కాబోయే భర్త మైఖేల్‌తో  నిశ్చితార్థం జరుపుకోవడం ప్రత్యేక సందర్భం, అదృష్టం ఇంకేదీ లేదు.

48

రానున్న అద్భుత క్షణాల కోసం ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్నా అంటూ ఇన్‌స్టాలో తెలిపారు. టిఫనీ పోస్ట్‌కు స్పందించిన ఆమె ప్రియుడు బౌలోస్ కూడా అదే ఫోటోను షేర్‌ చేస్తూ "లవ్ యు హనీ" అని వ్యాఖ్యానించాడు.

58

దుబాయ్ నుంచిప్రత్యేకంగా తెప్పించిన 13 క్యారెట్ల ఎమరాల్డ్ కట్ డైమండ్‌ రింగుతో టిఫనీకి తన ప్రేమను ప్రతిపాదించాడట బౌలోస్. దీని విలువ 1.2 మిలియన్ డాలర్లుంటుందని అంచనా.

68

ట్రంప్‌ రెండవ భార్య మార్లా మాపుల్స్  ఏకైక సంతానం  టిఫనీ ట్రంప్ జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయం నుంచి  న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్న సంగతి తెలిసిందే.

78

కాగా లండన్ వ్యాపారవేత్త బౌలోస్ (23)లెబనాన్‌లో జన్మించాడు. హుళ బిలియన్ డాలర్ల నైజీరియా సంస్థ వారసుడైన బౌలోస్‌ లండన్‌ కాలేజీలో చదువుకున్నాడు. ఈ జంటను మొదటిసారిగా 2018 జనవరిలో కెమెరా కంటికి చిక్కడంతో వీరి ప్రేమకథ వెలుగులోకి వచ్చింది.

88

లండన్‌లోని ఒక ఖరీదైన ఆభరణాల దుకాణం వద్ద ఈ జంట ఎంగేజ్‌మెంట్ రింగులను కొనుగోలు చేసినట్టు  వార్తలు ఇటీవల హల్‌చల్‌ చేశాయి.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Nepal Floods: చుట్టూ సర్వనాశనం.. ఆ పచ్చని ఇల్లు మాత్రం ఎలా నిలబడింది? నేపాల్ వరదల్లో మిరాకిల్!
Recommended image2
Nepal Flash Floods: నేపాల్‌లో ఘోర ప్రళయం.. 903కు పెరిగిన మృతుల సంఖ్య, 4,200 మందికి పైగా గల్లంతు
Recommended image3
Nepal Disaster: 30 ఏళ్లలో 1500 సార్లు వరదలు.. నేపాల్‌ను ప్రకృతి ఎందుకు టార్గెట్ చేస్తోంది?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved