MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• International
• ఈ నర్స్ యమా హాట్.. బికినీలో కరోనా రోగులకు చికిత్స

ఈ నర్స్ యమా హాట్.. బికినీలో కరోనా రోగులకు చికిత్స

కరోనా రోగులకు వైద్యం అందించే క్రమంలో ఆమె ధరించిన డ్రస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది.

2 Min read
ramya Sridhar
Published : May 21 2020, 02:28 PM IST| Updated : May 21 2020, 02:32 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ సోకిన వారికి వైద్యులు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి మరీ చికిత్స అందిస్తున్నారు. కాగా.. అలా కరోనా రోగులకు వైద్యం అందిస్తున్న ఓ నర్సు మాత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

211

అంతలా హాట్ టాపిక్ కావడానికి ఆమె చేసిన పనేంటో తెలుసా..? ఆమె డ్రస్సింగ్. మీరు చదవింది నిజమే. కరోనా రోగులకు వైద్యం అందించే క్రమంలో ఆమె ధరించిన డ్రస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది.

311

ఆమె బికినీ వేసుకొని మరీ.. కరోనా రోగులకు చికిత్స అందిస్తుండటం విశేషం. ఆ బికినీ దుస్తుల్లో ఆమె చాలా హాట్ గా కనిపించడం గమనార్హం.

411

పూర్తి వివరాల్లోకి వెళితే.. రష్యాలోని తులా ప్రాంతంలోని రీజనల్ క్లినికల్ హాస్పిటల్‌లో ఈ నర్సు పనిచేస్తోంది. కోవిడ్-19 పురుషుల వార్డులో ఆమె సేవలందిస్తున్న ఆమె ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

511

ఇందుకు కారణం.. ఆమె ధరించిన పారదర్శక పీపీఈ సూట్. ఆమె లోదుస్తులపైనే పీపీఈ సూట్ ధరించడం వల్ల లోపలవన్నీ బయటకు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

611

దీంతో కొందరు ఫొటోలు తీసి ఈ నర్సు చాలా ‘హాట్’ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అయితే, హాస్పిటల్ యాజమాన్యం దీన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఆ తప్పు ఆమెది కాదని, ఆమె ధరించిన పీపీఈ సూట్‌‌దేనని పేర్కొన్నారు.

711

ఆమె డెస్సింగ్ విధానంపై పలువురు పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. తానీ విధంగా కనిపించటానికి కారణం ఆసుపత్రి సిబ్బంది ఇచ్చిన పీపీఈ సూట్ అన్నది ఆమె వాదన. ఆ సూట్ తీవ్రమైన ఉక్కపోతతో విధి నిర్వహణకు అడ్డంకిగా మారటంతో.. దుస్తులు తీసేసి.. లోదుస్తులపైన పీపీఈ సూట్ ను ధరిస్తోంది.

811

తాను అశ్లీలంగా వ్యవహరించటం లేదని.. తాను ధరించిన లోదుస్తులు టూ పీస్ బికినీగా ఆమె చెబుతున్నారు. తనకు ఎదురైన ఇబ్బందిని అధిగమించటానికి అలా ఉండాల్సి వస్తోందని ఆమె వాపోతున్నారు.

911

రీజనల్ హెల్త్ మినిస్టరీ మాత్రం దీన్ని తేలిగ్గా తీసుకోలేదు. ఆమె డ్రెస్ కోడ్‌ను ఉల్లంఘించిందని, దీనిపై వివరణ ఇవ్వాలని హాస్పిటల్ నిర్వాహకులను ఆదేశించింది. ఇందుకు ఆ నర్సు చిత్రమైన సమాధానం చెప్పింది. పీపీఈ సూట్లు ధరిస్తుంటే చాలా వేడిగా ఉంటోందని తెలిపింది.

1011

వేడిని తట్టుకోలేక లోదుస్తుల పైనే పీపీఈ సూట్ ధరిస్తున్నానని తెలిపింది. హాస్పిటల్ తనకు ఇచ్చిన పీపీఈ సూట్స్ పారదర్శకంగా ఉండటం వల్ల తన లోదుస్తులు బయటకు కనిపిస్తున్నాయని, ఇందులో తన తప్పు ఏముందని ప్రశ్నించింది. పైగా తాను ధరించినవి లోదుస్తులు కాదని, టూ పీస్ బికినీ అని పేర్కొంది.

1111

ఆమె సమాధానానికి ఉన్నతాధికారులు సంతృప్తి పడలేదు. ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved