MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • International
  • రిజర్వేషన్లు మతపరమైనవి కావు : సుప్రీం కోర్టు ఆసక్తికర కామెంట్స్

రిజర్వేషన్లు మతపరమైనవి కావు : సుప్రీం కోర్టు ఆసక్తికర కామెంట్స్

భారతదేశంలో కొనసాగుతున్న రిజర్వేషన్ వ్యవస్థపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్ట్ రిజర్వేషన్లపై స్పందించింది. 

1 Min read
Author : Arun Kumar P
| Updated : Dec 09 2024, 11:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Supreme Court

Supreme Court

రిజర్వేషన్లపై భారత అత్యున్నత న్యాయస్థానం  ఆసక్తికర కామెంట్స్ చేసింది. రిజర్వేషన్లు మతాలపరంగా ఇవ్వలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కలకత్తా హైకోర్ట్ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై ఇవాళ(సోమవారం) విచారణ జరిగింది... ఈ సందర్భంగానే రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు కామెంట్స్ చేసింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Mamata Banerjee

Mamata Banerjee

పశ్చిమ బెంగాల్ లోని మమతా బెనర్జీ ప్రభుత్వం 77 ముస్లిం ఉప కులాలను ఓబిసిలుగా గుర్తించింది. వారికి రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై కొందరు ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మతపరమైన రిజర్వేషన్లు కల్పించడాన్ని తప్పుబట్టిన న్యాయస్థానం ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. 2010 తర్వాత ఓబిసిలుగా పేర్కొంటూ 77 కులాలకు జారీచేసిన ఓబిసి సర్టిఫికెట్లను రద్దుచేసింది. 
 

33
kapil sibal

kapil sibal

కోల్ కతా హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ మమతా సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇవాళ ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. మమతా సర్కార్ మతపరంగా రిజర్వేషన్ కల్పించలేదని... వెనబడిన వర్గాలకు రిజర్వేషన్ కేటాయించారని తెలిపారు. పశ్చిమ బెంగాల్ లో మైనారిటీలు 27-28 శాతం వుంటారని సిబల్ తెలిపారు. 

రంగనాథ్ కమీషన్ ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని సూచించారని సిబల్ గుర్తుచేసారు. అంతేకాదు హిందువుల్లో 66 కమ్యూనిటీలు వెనకబడిన వర్గాలుగా గుర్తించారు... మరి ముస్లింలను అలా ఎందుకు గుర్తించరని అడిగారు. కాబట్టి కోల్ కతా హైకోర్టు తీర్పును రద్దు చేసి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లను పునరుద్దరించాలని కపిల్ సిబల్ సుప్రీం కోర్టును కోరారు. 
 
 
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ. 400.. దివాలా తీసినట్లేనా? అసలు ఏం జరుగుతోంది?
Recommended image2
అమెరికాలో ఇళ్ల బయట జనం ఎందుకు కనిపించరు.? ఇంతకీ వాళ్లేం చేస్తుంటారు.?
Recommended image3
Trump Tariffs: రష్యా ఆయిల్ కొంటే భారత్‌పై 100% టారిఫ్? ట్రంప్ చేతికి డెడ్లీ వెపన్ ఇచ్చిన అమెరికా పార్లమెంట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved