ప్రభుత్వ ఉన్నతోద్యుగుల అఫీషియల్ మీటింగ్.. మహిళ నగ్నంగా వచ్చి..

First Published 11, Jun 2020, 12:27 PM

మెక్సికో ప్రభుత్వ ఉన్నతాధికారులు అధికార మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ కి హాజరైన మెక్సికన్ సెనేటర్ మార్తా లూసియా మిచర్ అనే మహిళ కూడా ఆ మీటింగ్ కి హాజరైంది.

లాక్‌డౌన్ వల్ల అనేక రంగాల‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ త‌ప్ప‌నిస‌రిగా మారింది. అధికారులు సైతం ఇళ్ల‌లో నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా స‌మీక్ష‌లు జరుపుతున్నారు.‌ అయితే ఇలాంటి స‌మ‌యాల్లో కొన్ని చిత్ర‌విచిత్ర సంఘ‌ట‌న‌లు ఎదుర‌వుతున్నాయి.

ఓ ప్రభుత్వ ఉన్నతాధికారుల మీటింగ్ లో ఓ మహిళ నగ్నంగా వీడియో కాల్ లో జాయిన్ అయ్యింది. ఈ సంఘటన మెక్సికోలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఓ ప్రభుత్వ ఉన్నతాధికారుల మీటింగ్ లో ఓ మహిళ నగ్నంగా వీడియో కాల్ లో జాయిన్ అయ్యింది. ఈ సంఘటన మెక్సికోలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మెక్సికో ప్రభుత్వ ఉన్నతాధికారులు అధికార మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ కి హాజరైన మెక్సికన్ సెనేటర్ మార్తా లూసియా మిచర్ అనే మహిళ కూడా ఆ మీటింగ్ కి హాజరైంది.

మెక్సికో ప్రభుత్వ ఉన్నతాధికారులు అధికార మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ కి హాజరైన మెక్సికన్ సెనేటర్ మార్తా లూసియా మిచర్ అనే మహిళ కూడా ఆ మీటింగ్ కి హాజరైంది.

అయితే... ఆమె ఆ మీటింగ్ హాజరౌతూ మర్చిపోయి టాప్ లెస్ గా హాజరైంది. ఆమె తన ఒంటిపై దుస్తులు లేవు అన్న విషయాన్ని గుర్తించే సరికి చాలా సమయం పట్టింది.

ఆ తర్వాత తేరుకొని వెంటనే కాల్ కట్ చేసింది. కాగా.. ఆమెతోపాటు ఆ మీటింగ్ కి హాజరైన వారంతా షాకయ్యారు. వెంటనే ఆమెను అలర్ట్ చేయడంతో.. ఆమె తేరుకుంది.

కాగా.. తర్వాత మళ్లీ దుస్తులు ధరించి ఆమె మీటింగ్ కి హాజరైంది. ఈ సందర్భంగా ఆమె వెంటనే అందరికీ క్షమాపణలు చెప్పింది.

తనకు టెక్నాలజీ గురించి పెద్గగా అవగాహన లేకపోవడం కూడా ఈ తప్పిదానికి కారణమని ఆమె చెప్పడం గమనార్హం.కాగా.. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో క్షమాపణలు చెబుతూ ట్వీట్ కూడా చేయడం గమనార్హం.

కాగా.. ఆమె దీని గురించి మాట్లాడుతూ.. ఏ మహిళ తన శరీరాన్ని చూసి తాను సిగ్గుపడదని పేర్కొన్నారు. కాగా... ఆమెకు ఆమె తోటి ఉద్యోగులు మద్దతుగా నిలిచారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన వారిపై మండిపడ్డారు. కాగా.. ఆమె ఓ ప్రజా ప్రతినిధి కావడం గమనార్హం.

loader