MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
• Home
• International
• అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020: వైట్‌హౌస్‌కి ట్రంప్ రెండోసారి దూరం కావడానికి కారణాలివీ....

అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020: వైట్‌హౌస్‌కి ట్రంప్ రెండోసారి దూరం కావడానికి కారణాలివీ....

కర్ణుడి చావుకు కారణాలు అనేకం అనేది నానుడి. మహాభారత యుద్ద సమయంలో కర్ణుడి మరణానికి అనేక కారణాలు ఉన్నట్టుగానే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమికి కూడ అనేక కారణాలను చెబుతారు.

2 Min read
Author : narsimha lode
Published : Nov 08 2020, 11:55 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చేసిన తప్పులే ఆయనను అధ్యక్ష పీఠానికి రెండోసారి దూరం చేశాయనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్ష పీఠం చేజిక్కుంచుకొన్న నాటి నుండి ఎన్నికల్లో ఓటమిపాలయ్యేవరకు ట్రంప్ అనేక వివాదాస్పద నిర్ణయాలను తీసుకొన్నారు. ప్రతిరోజూ ఏదో ఒక నిర్ణయంతో ఆయన వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచేవారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

కరోనా వైరస్ ట్రంప్‌నకు ఇబ్బందిగా మారింది. కరోనా పట్ల ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించాడనే  విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. కరోనాను అదుపు చేయడంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం చెందిందనే విమర్శలు కూడ లేకపోలేదు.

311

కరోనా విషయంలో ట్రంప్ తీసుకొనే నిర్ణయాలపై ఆ దేశానికి చెందిన అంటువ్యాధుల నిపుణుడు అంతోని ఫౌచీ ట్రంప్ పై చేసే విమర్శలు కూడ ఆయనకు నష్టం కల్గించాయి. ఫౌచీపై ట్రంప్ కూడ ఒంటికాలిపై విమర్శలు గుప్పించేవాడు.

411

ఎన్నికలకు ముందుగానే వ్యాక్సిన్ వస్తోందని ట్రంప్ ప్రకటించాడు. కానీ సాధ్యం కాలేదు. కరోనా వ్యాక్సిన్ కోసం ఆపరేషన్ వార్ స్పీడ్, నిరుద్యోగులకు కంపెనీలకు ప్రత్యేక ప్యాకేజీలను ట్రంప్ చేపట్టినా ఆశించిన ఫలితం దక్కలేదు.

511

ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి. ఎన్నికల ప్రచార సమయంలోనే ట్రంప్ కు కరోనా సోకింది. దీంతో అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న బైడెన్, ట్రంప్ మధ్య రెండో డిబెట్ వాయిదా కూడ పడింది.

611

మాస్క్ లేకుండా ట్రంప్ పర్యటించడం కూడ వివాదాస్పదమైంది. వైట్ హౌస్ లో మహమ్మారుల వ్యాప్తి సమయంలో స్పందించే అత్యవసర బృందాన్ని ట్రంప్ 2018లో రద్దు చేయడం వల్ల కూడ దేశంలో కరోనా వ్యాప్తి చేయడానికి కారణంగా కూడ చెబుతారు.

711

జార్జ్ ఫ్లాయిడ్ హత్య సమయంలో ట్రంప్ వ్యవహరించిన తీరు అగ్నికి ఆజ్యం పోసేదిగా ఉందనే విమర్శలు చెలరేగాయి. నల్లజాతీయులకు భద్రత కల్పించే విషయంలో చర్యలకు విరుద్దంగా ట్రంప్ చేసిన ప్రకటన ఆందోళనకారుల్లో మరింత ఆగ్రహన్ని నింపింది. ఆందోళనకారులను ఉగ్రవాదులతో పోల్చడం కూడ వివాదాస్పదమైంది. ఆందోళనలను అణచేందుకు అవసరమైతే మిలటరీని కూడ వాడుతామని ప్రకటించారు ట్రంప్.

811

ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలతో వైట్ హౌస్ వద్ద నల్లజాతీయులు ఆందోళనకు దిగారు.ఈ సమయంలో ట్రంప్ వైట్ హౌస్ బంకర్ లో దాక్కొన్నారు.ట్రంప్ నకు ఎలాంటి పాలన అనుభవం లేకపోవడం కూడ ఇబ్బందిగా మారింది. ఆయన కార్యవర్గంలో పనిచేసిన అధికారులు అతి తక్కువ కాలానికి వైదొలిగారు.

911

ఐరోపా, అస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలు అమెరికాకు దూరమయ్యేలా ట్రంప్ నిర్ణయాలు తీసుకొన్నారు. ఐరోపా నుండి వచ్చే స్టీల్, ఆటోమొబైల్ వంటి వాటిపై భారీ టారీఫ్ లు విధించారు.

1011

జీ20, నాటో కూటముల్లో ట్రంప్ హయాంలో అమెరికా తన స్థాయిని తగ్గించుకొందనే అభిప్రాయాలు అమెరికాలో నెలకొన్నాయి. ఐరోపా దేశాలు సైనిక కూటమిగా ఏర్పడాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు చేసిన ప్రకటించడం పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు.

1111

అమెరికా వీసా నిబంధనలను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కఠినతరం చేసింది. దేశీయంగా ఉద్యోగాలను పెంచడానికి  ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా చెప్పినా కూడ చౌకగా కార్మికులు, ఉద్యోగులను పొందే అవకాశం లేకుండా పోయింది.వివిధ వృత్తుల్లో నైపుణ్యం  ఉన్నవారి సేవలను వినియోగించుకొనే అవకాశాలు కూడా బిగించివేశారు.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Nepal Floods: చుట్టూ సర్వనాశనం.. ఆ పచ్చని ఇల్లు మాత్రం ఎలా నిలబడింది? నేపాల్ వరదల్లో మిరాకిల్!
Recommended image2
Nepal Flash Floods: నేపాల్‌లో ఘోర ప్రళయం.. 903కు పెరిగిన మృతుల సంఖ్య, 4,200 మందికి పైగా గల్లంతు
Recommended image3
Nepal Disaster: 30 ఏళ్లలో 1500 సార్లు వరదలు.. నేపాల్‌ను ప్రకృతి ఎందుకు టార్గెట్ చేస్తోంది?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved