కిమ్ జంగ్ ఉన్ ఎక్కడికెళ్లినా రైల్లోనే: ట్రైన్ ప్రత్యేకత ఇదీ....

First Published 4, May 2020, 1:05 PM

ఉత్తర కొరియా అధ్యక్షుడు ఏ పనిచేసినా కూడ సంచలనమే. దేశంలో ఎక్కడికి వెళ్లాలన్నా కూడ కిమ్ ప్రత్యేక రైలులో మాత్రమే ప్రయాణం చేస్తాడు. ఈ రైలు లేకుండా ఆయన ఎక్కడికి కాలు బయట పెట్టడు

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ఎక్కడికి వెళ్లాలన్నా ప్రత్యేక రైలును ఉపయోగిస్తాడు. ఈ రైలులో విలాసవంతమైన సౌకర్యాలు ఉంటాయి. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ గురించి ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా మరోసారి తీవ్ర చర్చ సాగింది.

కిమ్ ఆరోగ్యం బాగా లేదని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అంతర్జాతీయ మీడియా సంస్థ ఈ విషయాన్ని బయటపెట్టింది. పలు దేశాల మీడియా సంస్థలు కూడ ఈ విషయమై కథనాలు ప్రచురించాయి.

అయితే కిమ్ ఆరోగ్యం బాగా ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇదే సమయంలో కిమ్ ఉపయోగించే ట్రైన్ కూడ అమెరికా నిఘా వర్గాలు శాటిలైట్ ద్వారా గుర్తించిన విషయం తెలిసిందే.

తమ దేశంలో ఓ ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో కిమ్ పాల్గొన్నట్టుగా ఆ దేశానికి చెందిన అధికారిక మీడియా ప్రకటించింది.ఉత్తరకొరియాలో ఎక్కడికి వెళ్లాలన్నా కిమ్ ఈ ప్రత్యేక రైలులో మాత్రమే ప్రయాణం చేస్తాడు.

ఎందరో నియంతల గురించి చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఒక్కో నియంత స్టైల్ ఒక్కో రకంగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి ఉంటుంది. హిట్లర్ కు కిమ్ జంగ్ యన్ కు సామీప్యత ఉంటుంది. కిమ్ కూడ స్వంతంగా రైలు ఉంది.

కిమ్ జంగ్ యన్ ను ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనవాడిగాను చూస్తారు. అదే సమయంలో అతనిని పిచ్చివాడిగా కూడ కొందరు పిలుస్తారు. కిమ్ ఎప్పుడూ కూడ ఖాకీ రంగు రైలులో ప్రయాణిస్తాడు. ఈ రైలుకు రెండు ఇంజన్లు ఉంటాయి. ఏ రైలుకు ఈ తరహా రెండు ఇంజన్లు లేవు.

కిమ్ మరణించినట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ వార్తలు వచ్చిన కొన్ని రోజుల్లోనే అమెరికా శాటిలైట్లు కిమ్ ఉపయోగించే  ప్రత్యేక రైలును గుర్తించాయి.కిమ్ ప్రయాణించే రైలులో 20కి పైగా పడవులు ఉంటాయి. ఈ పడవల్లో కిమ్ ప్రయాణం చేస్తాడు. ఈ రైలులో ఉండే ప్రతి బోగిలో గులాబీ రంగు సోఫాలు ఉంటాయి.

ప్రతి బోగీలో శాటిలైట్ టీవీ, కాన్పరెన్స్ హాల్ కచ్చితంగా ఉంటాయి. ఈ రైలులో రుచికరమైన ఆహారం ఉంటుంది. ఈ రైలులో  కిమ్ తో పాటు ప్రయాణించేవారికి ఈ ఆహారాన్ని అందిస్తారు.

ఈ రైలు ప్రత్యేకత ఏమిటంటే అందమైన యువతులు ఉండడం. అందమైన యువతులతో కిమ్ ఈ రైలును నింపుతాడు. అతడిని గిప్పియుజా అని కూడ పిలుస్తారు.

ఈ రైలులో పనిచేసేందుకు మహిళలకు ప్రత్యేకమైన షరతులు ఉంటాయి.ఈ రైలులో పనిచేసేందుకు ముందు మహిళలకు కన్యత్వ పరీక్షలు నిర్వహిస్తారు. కన్యత్వం కోల్పోని స్త్రీలనే ఇక్కడ ఉద్యోగాల్లో నియమిస్తారు.

నియంత అవసరాలను ఈ అందమైన యువతులు తీరుస్తారు. ఇక్కడ పనిచేసే మహిళలు కిమ్ ప్లెజర్ బ్రిగేడ్ లో భాగంగా ఉంటారు. వీరు ఇతర పురుషులతో సంబంధం కలిగి ఉండరు.

కిమ్ జంగ్ ఉన్ ఇదే రైలులో రష్యా, వియత్నాం, చైనాకు ప్రయాణం చేశాడు. ఈ రైలుకు ముందు, వెనుక భాగాల్లో బాడీగార్డులు ఉంటారు.ఈ రైలు భద్రత కోసం కిమ్ అనేక ఏర్పాట్లు చేశాడు. కిమ్ ఎక్కడికి ప్రయాణం చేసినా కూడ అది చివరి క్షణంలోనే ఫైనల్ అవుతోంది.

loader