MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • International
  • ఆగకుండా ఏడు రోజులు ఏడుపు.. రికార్డుకోసం ప్రయత్నిస్తే కళ్లుపోయాయి...

ఆగకుండా ఏడు రోజులు ఏడుపు.. రికార్డుకోసం ప్రయత్నిస్తే కళ్లుపోయాయి...

కన్నీరు కార్చే ప్రపంచ రికార్డు ప్రయత్నంలో ఓ వ్యక్తి వారం మొత్తం నాన్‌స్టాప్‌గా ఏడవడానికి ప్రయత్నించాడు. దీంతో తాత్కాలికంగా కంటిచూపు కోల్పోయాడు. 

2 Min read
Author : Bukka Sumabala
Published : Jul 20 2023, 01:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

నైజీరియా : ప్రపంచంలో ఎవ్వరికీ సాధ్యం కానిది చేసి గిన్నిస్ రికార్డులోకి ఎక్కుతుంటారు చాలామంది. అయితే కొంతమంది ఈ రికార్డు కోసం చేసే వెర్రిపనులు ఆశ్చర్యంగా ఉంటాయి. కొన్నిసార్లు మిస్ ఫైర్ అవుతుంటాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

అలాగే జరిగింది నైజీరియాలో. ఒక వ్యక్తి గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టాలనే ఆశతో ఏడు రోజుల పాటు బలవంతంగా ఏడ్చాడు.టెంబు ఎబెరే అనే వ్యక్తి న్నీరు కార్చే ప్రపంచ రికార్డు ప్రయత్నంలో వారం మొత్తం నాన్‌స్టాప్‌గా ఏడవడానికి ప్రయత్నించాడు. 

39

దీంతో కంటిచుట్టూ ఉన్న వ్యవస్థ దెబ్బతిని అతను దృష్టిని కోల్పోయాడు. ఫలితంగా, అతను 45 నిమిషాల పాటు తాత్కాలిక అంధుడిగా మారాడు. దీనికి ముందు తలనొప్పి, ముఖం వాపు, ఉబ్బిన కళ్ళతో  బాధపడ్డాడు.

49

"దీంతో నేను నా ఏడుపును తగ్గించుకోవలసి వచ్చింది" అని ఎబెరే అన్నాడు. కన్నీటి-ప్రయత్నాన్ని పూర్తి చేయాలని నిశ్చయించుకున్నాడు.  దీనికోసం ఎబెరే అతను జీడబ్ల్యూఆర్ కి దరఖాస్తు చేయనప్పటికీ, అది లెక్కలోకి తీసుకోబడలేదు. 

59

ఏది ఏమైనప్పటికీ, వెస్ట్ ఆఫ్రికన్ దేశంలో అతను మాత్రమే రికార్డ్-బ్రేకర్ కాదు, చాలా మంది నైజీరియన్లు ఇలాంటి క్రేజీ ఆలోచలనతో రికార్డులను బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు.

69

ఇదిలా ఉండగా, మేలో హిల్డా బాసి అనే చెఫ్ "నైజీరియన్ వంటకాలకు పేరు తేవడానికి.." 100 గంటలపాటు నిరంతరం వంట చేసింది. ప్రముఖులు, దేశ ఉపాధ్యక్షులు కూడా ఆమెను ఉత్సాహపరిచారు, అధికారిక వెబ్‌సైట్ guinnessworldrecords.com ఆమె ప్రయత్నాన్ని గుర్తించింది. 

79

26 ఏళ్ల ఆమె 93 గంటల 11 నిమిషాల పాటు వంట చేశారు. 2019లో భారతవ్యక్తి నెలకొల్పిన మునుపటి వంట మారథాన్ రికార్డును బద్దలు కొట్టగలిగారు. 

89

మరో పాఠశాల ఉపాధ్యాయుడు, జాన్ ఒబోట్, సెప్టెంబరులో క్లాసిక్ సాహిత్యాన్ని 140 గంటల పాటు బిగ్గరగా చదవడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. ''నైజీరియాలో పఠన సంస్కృతిని ప్రోత్సహించడమే దీనికి ప్రేరణ'' అని పాఠశాల ఉపాధ్యాయుడు చెప్పాడు. 

99

అతను 'అర్థవంతమైన రికార్డు'ని ప్రయత్నించాలనుకుంటున్నానన్నాడు. మరోవైపు వరల్డ్ గిన్నిస్ రికార్డ్ మాత్రంవెర్రి ప్రయత్నాలతో జాగ్రత్తగా ఉండాలని నైజీరియన్లను కోరింది.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Nepal Floods: చుట్టూ సర్వనాశనం.. ఆ పచ్చని ఇల్లు మాత్రం ఎలా నిలబడింది? నేపాల్ వరదల్లో మిరాకిల్!
Recommended image2
Nepal Flash Floods: నేపాల్‌లో ఘోర ప్రళయం.. 903కు పెరిగిన మృతుల సంఖ్య, 4,200 మందికి పైగా గల్లంతు
Recommended image3
Nepal Disaster: 30 ఏళ్లలో 1500 సార్లు వరదలు.. నేపాల్‌ను ప్రకృతి ఎందుకు టార్గెట్ చేస్తోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved