MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • International
  • డేంజర్ కరోనా.. .గాలిలో 4మీటర్ల ప్రయాణం, రోగి బెడ్ చుట్టూ..

డేంజర్ కరోనా.. .గాలిలో 4మీటర్ల ప్రయాణం, రోగి బెడ్ చుట్టూ..

బీజింగ్‌లోని అకాడమీ ఆఫ్‌ మిలటరీ మెడికల్‌ సైన్సె్‌సకు చెందిన పరిశోధకులు వూహాన్‌లోని ఒక ఆసుపత్రిలో గల కొవిడ్‌ జనరల్‌, ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ నుంచి నమూనాలు సేకరించి పరీక్షించారు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 13 2020, 01:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా లక్ష మంది ప్రాణాలు కోల్పోయారు. తొలుత గతేడాది చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పడు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఈ వైరస్ కి దూరంగా ఉండేందుకు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని.. సామాజిక దూరం పాటించాలని.. వ్యక్తిగత శుభ్రత పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
అయితే.. తాజాగా ఈ వైరస్ గురించి ఓ షాకింగ్ న్యూస్ వెలుగు చూసింది. కరోనా సోకిన రోగుల నుంచి వైరస్‌ పదమూడు అడుగుల వరకు అంటే దాదాపు 4మీటర్ల వరకు వ్యాపిస్తుందని పరిశోధకులు ఒక అధ్యయనంలో తేల్చారు. అయితే అలా వచ్చిన వైరస్‌ అంత దూరంలో మరొకరికి కచ్చితంగా సోకుతుందని చెప్పలేమన్నారు.

39
బీజింగ్&zwnj;లోని అకాడమీ ఆఫ్&zwnj; మిలటరీ మెడికల్&zwnj; సైన్సె్&zwnj;సకు చెందిన పరిశోధకులు వూహాన్&zwnj;లోని ఒక ఆసుపత్రిలో గల కొవిడ్&zwnj; జనరల్&zwnj;, ఇంటెన్సివ్&zwnj; కేర్&zwnj; యూనిట్&zwnj; నుంచి నమూనాలు సేకరించి పరీక్షించారు.&nbsp;<br />
&nbsp;

బీజింగ్&zwnj;లోని అకాడమీ ఆఫ్&zwnj; మిలటరీ మెడికల్&zwnj; సైన్సె్&zwnj;సకు చెందిన పరిశోధకులు వూహాన్&zwnj;లోని ఒక ఆసుపత్రిలో గల కొవిడ్&zwnj; జనరల్&zwnj;, ఇంటెన్సివ్&zwnj; కేర్&zwnj; యూనిట్&zwnj; నుంచి నమూనాలు సేకరించి పరీక్షించారు.&nbsp;<br /> &nbsp;

బీజింగ్‌లోని అకాడమీ ఆఫ్‌ మిలటరీ మెడికల్‌ సైన్సె్‌సకు చెందిన పరిశోధకులు వూహాన్‌లోని ఒక ఆసుపత్రిలో గల కొవిడ్‌ జనరల్‌, ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ నుంచి నమూనాలు సేకరించి పరీక్షించారు. 
 
49
వైరస్ నాలుగు మీటర్ల మేర వైరస్&zwnj; ప్రయాణించగలదని... దీని ప్రకారం వ్యక్తుల మధ్య ఇప్పుడు పాటిస్తున్న దూరాన్ని రెండింతలుగా చేసుకోవాల్సి ఉంటుంది.<br />
&nbsp;

వైరస్ నాలుగు మీటర్ల మేర వైరస్&zwnj; ప్రయాణించగలదని... దీని ప్రకారం వ్యక్తుల మధ్య ఇప్పుడు పాటిస్తున్న దూరాన్ని రెండింతలుగా చేసుకోవాల్సి ఉంటుంది.<br /> &nbsp;

వైరస్ నాలుగు మీటర్ల మేర వైరస్‌ ప్రయాణించగలదని... దీని ప్రకారం వ్యక్తుల మధ్య ఇప్పుడు పాటిస్తున్న దూరాన్ని రెండింతలుగా చేసుకోవాల్సి ఉంటుంది.
 
59
యుఎస్&zwnj; సెంటర్స్&zwnj; ఫర్&zwnj; డిసీజ్&zwnj; కంట్రోల్&zwnj; అండ్&zwnj; ప్రివెన్షన్&zwnj;కు చెందిన &lsquo;ఎమర్జింగ్&zwnj; ఇన్ఫెక్షస్&zwnj; డిసీజె్&zwnj;స&rsquo;లో చైనా పరిశోధకులు ఈ వివరాలను ప్రచురించారు. వార్డుల్లోని ఫ్లోర్లపైనే వైరస్&zwnj; కేంద్రీకృతం కావడాన్ని కూడా పరిశోధకులు గమనించారు.&nbsp;

యుఎస్‌ సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌కు చెందిన ‘ఎమర్జింగ్‌ ఇన్ఫెక్షస్‌ డిసీజె్‌స’లో చైనా పరిశోధకులు ఈ వివరాలను ప్రచురించారు. వార్డుల్లోని ఫ్లోర్లపైనే వైరస్‌ కేంద్రీకృతం కావడాన్ని కూడా పరిశోధకులు గమనించారు. 
69

79
గురుత్వాకర్షణ అలాగే వాయు వేగాన్నిబట్టి వైరస్&zwnj; బిందువులు వార్డుల్లోని నేలపైనే పడవచ్చని పేర్కొన్నారు. రోగి చుట్టుపక్కల అంటే బెడ్&zwnj;కు ఉండే ఇనుపకమ్మీలు, ఉమ్మితొట్టెపై భాగం, తలుపు గడియపై వైరస్&zwnj; ప్రభావం అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ఐసియు సిబ్బంది బూట్లపై పడిన బిందువులు పాజిటివ్&zwnj;గా తేలాయి.

గురుత్వాకర్షణ అలాగే వాయు వేగాన్నిబట్టి వైరస్‌ బిందువులు వార్డుల్లోని నేలపైనే పడవచ్చని పేర్కొన్నారు. రోగి చుట్టుపక్కల అంటే బెడ్‌కు ఉండే ఇనుపకమ్మీలు, ఉమ్మితొట్టెపై భాగం, తలుపు గడియపై వైరస్‌ ప్రభావం అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ఐసియు సిబ్బంది బూట్లపై పడిన బిందువులు పాజిటివ్‌గా తేలాయి.
89
&nbsp;దీంతో వైద్య సిబ్బంది ధరించే షూ సోల్&zwnj; వైర్&zwnj;సను వ్యాప్తి చేసే అవకాశం ఉందని తేలింది. గాలి తుంపర్లతో వైరస్&zwnj; పదమూడు అడుగులు వెళుతుందని ఎనిమిది అడుగుల మేర కొద్ది మొత్తంలో కనుగొనవచ్చని తెలిపారు.&nbsp;

 దీంతో వైద్య సిబ్బంది ధరించే షూ సోల్‌ వైర్‌సను వ్యాప్తి చేసే అవకాశం ఉందని తేలింది. గాలి తుంపర్లతో వైరస్‌ పదమూడు అడుగులు వెళుతుందని ఎనిమిది అడుగుల మేర కొద్ది మొత్తంలో కనుగొనవచ్చని తెలిపారు. 
99
అయితే, సరైన జాగ్రత్తలు పాటిస్తున్నందున, ఆసుపత్రి సిబ్బందిలో ఎవరికీ వైరస్&zwnj; సోకలేదు. వైరస్&zwnj; ఈ పద్ధతిలోనే వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున బయటకు వచ్చేటప్పుడు ప్రజలు మాస్క్&zwnj; ధరించడమే మంచిదని అమెరికా అధికార వర్గాలు హెచ్చరిస్తున్నాయి.&nbsp;

అయితే, సరైన జాగ్రత్తలు పాటిస్తున్నందున, ఆసుపత్రి సిబ్బందిలో ఎవరికీ వైరస్‌ సోకలేదు. వైరస్‌ ఈ పద్ధతిలోనే వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున బయటకు వచ్చేటప్పుడు ప్రజలు మాస్క్‌ ధరించడమే మంచిదని అమెరికా అధికార వర్గాలు హెచ్చరిస్తున్నాయి. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Trump Tariffs: రష్యా ఆయిల్ కొంటే భారత్‌పై 100% టారిఫ్? ట్రంప్ చేతికి డెడ్లీ వెపన్ ఇచ్చిన అమెరికా పార్లమెంట్
Recommended image2
అమెరికాను వ‌ణించిన 9/11 అటాక్‌.. అస‌లా రోజు ఏం జ‌రిగింది? టైమ్ టూ టైమ్ పూర్తి వివ‌రాలు
Recommended image3
Nepal Floods: చుట్టూ సర్వనాశనం.. ఆ పచ్చని ఇల్లు మాత్రం ఎలా నిలబడింది? నేపాల్ వరదల్లో మిరాకిల్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved