చైనాలో మరో కలకలం.. మనుషులకి బర్డ్ ఫ్లూ !

First Published Jun 2, 2021, 10:22 AM IST

కరోనా వైరస్ దాని వేరియంట్లతో వణికిపోతున్న ప్రపంచ దేశాలకు ఇప్పుడు మరో ముప్పు పొంచి ఉందా? చైనాలో నమోదైన మనుషుల్లో తొలి బర్డ్ ఫ్లూ కేసు అదే అనుమానాలకు తావిస్తోంది.