బెస్ట్ ఫ్రెండ్స్: బైడెన్, ఒబామా మధ్య స్నేహం ఎలా చిగురించిందంటే?

First Published 8, Nov 2020, 10:37 AM

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికలైన జో బైడెన్, మాజీ అధ్యక్షుడు ఒబామా కుటుంబాల మధ్య విచిత్రంగా స్నేహం మొదలైంది. వీరిద్దరూ  కూడ ఒకే పార్టీకి చెందిన వారు. అనతి కాలంలోనే వీరి స్నేహనికి గట్టి పునాదులు పడ్డాయి.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మంచి స్నేహితులు.విచిత్రంగా ప్రారంభమైన వీరి మధ్య స్నేహం ఇంకా కొనసాగుతోంది. బైడెన్ కు మద్దతుగా ఒబామా ఇటీవల జరిగిన ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

2008 అమెరికా అధ్యక్ష  ఎన్నికల్లో పోటీ చేయాలని బైడెన్ ఆసక్తి చూపారు. అప్పటికే ఆయనకు సెనెటర్ గా 35 ఏళ్ల అనుభవం ఉంది.బైడెన్ కు పోటీగా మరో సీనియర్ క్రిస్ డోడ్ కూడ పోటీ చేస్తానని ప్రకటించారు.

అదే సమయంలో  ఇల్లినాయిస్ సెనెటర్ గా ఉన్న బరాక్ ఒబామా కూడ  మంచి పేరు తెచ్చుకొన్నారు. ఆయన కూడ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగారు. బయోవాలో నిర్వహించిన కాకస్ లో కాకస్ లో బైడెన్ కు ఒక శాతం మాత్రం మద్దతు లభించింది. దీంతో బైడెన్ అధ్యక్ష ఎన్నికల నుండి వైదొలిగారు.

ఆ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిగా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన నిలిచారు. ఆ ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి ఒబామా బైడెన్ ను ఎన్నుకొన్నారు. అప్పటి నుండి వీరి మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయి.

అమెరికా అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు ఒబామా కొనసాగారు. ఈ రెండు పర్యాయాలు బైడెన్ అమెరికా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.ఒబామా, బైడెన్ మధ్య సంబంధాల గురించి అమెరికన్ మీడియాలో ఆసక్తికర కథనాలు అప్పట్లో వచ్చాయి.

ఒబామా పుట్టినరోజును పురస్కరించుకొని బైడెన్ ఓ ఫోటో షేర్ చేశాడు. దీనిలో జో-బరాక్ అని రాసి ఉన్న బ్రాస్ లెట్ ను షేర్ చేశాడు.ఈ ఎన్నికల్లో బైడెన్ తరపున ఒబామా విస్తృతంగా ప్రచారం నిర్వహించాడు. బైడెన్ కొడుకు అనారోగ్యానికి గురై చనిపోవడానికి ముందు ఒబామా బైడెన్ ను ఆర్ధికంగా సహాయం చేయడానికి కూడ ముందుకు వచ్చాడు.

ఒబామా భార్య మిషెల్, జో బైడెన్  లు కలిసి ఓ వీడియోలో కూడ కూడ నటించారు. లెట్స్ మూవ్  ప్రచారం కోసం వీరిద్దరూ ఈ వీడియోలో నటించారు.