అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్... కుటుంబమిదే(ఫోటోలు)
అమెరికాలో నూతన అద్యాయం మొదలయ్యింది. డెమోక్రాటిక్ పార్టీ విజయం సాధించడంతో జో బైడెన్ అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షురాలిగా కమలా హరిస్ పదవిని చేపట్టనున్నారు. భారతీయ సంతతికి చెందిన కమల అమెరికాలో అత్యున్నత పదవిని చేపట్టనుండటం భారతీయులు గర్వించదగ్గ అంశం. ఈ క్రమంలో కమల కుటుంబం గురించి తెలుసుకోడానికి భారత ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.
14

<p>కమలా హరీస్ తల్లిదండ్రులు</p>
కమలా హరీస్ తల్లిదండ్రులు
24
<p>భర్తతో కమలా హరీస్</p>
భర్తతో కమలా హరీస్
34
<p>అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయిన తర్వాత కమలా హరీస్ ఆనందం</p>
అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయిన తర్వాత కమలా హరీస్ ఆనందం
44
<p>అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయిన భారత సంతతి యువతి కమలా హరీస్ </p>
అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయిన భారత సంతతి యువతి కమలా హరీస్
Latest Videos