ప్రపంచ్ కప్ ప్రారంభోత్సవ సందడి (ఫొటోలు)

First Published 30, May 2019, 6:51 PM

ప్రపంచ్ కప్ ప్రారంభోత్సవ సందడి

ఐసిసి ప్రపంచ కప్ పోటీలపై ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రపంచ క్రికెట్ క్రీడాభిమానులకు విందు భోజనం లాంటిది.

ప్రపంచ కప్ ప్రారంభ వేడుక లండన్ లోని ఒలింపిక్స్ మారథాన్లతో సహా బకింగ్ హామ్ ప్యాలెస్ సమీపంలోని డి మాల్ రోడ్డులో జరిగింది.

వివిధ దేశాల నుంచి ఎంపిక చేసుకున్న 4,000 మంది మాత్రమే ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు.

ఒలింపిక్స్ ఉత్సవాల్లో ఉండే సినిమాటిక్ ఉత్సవాలు లేవు. అయితే, ప్రారంభోత్సవం వైభవమేమీ తగ్గలేదు. ఐసిసి క్రికెట్ పోటీలకు ఉండే క్రేజ్ అది.

ప్రారంభోత్సవ వేడుకల్లో వెస్టిండీస్ మాజీ స్టార్ బ్యాట్స్ మెన్ గ్రేట్ సర్ వివియన్ రిచర్డ్స్. రిచర్డ్స్ నేతృత్వంలోని వెస్టిండీస్ జట్టు రెండు సార్లు ప్రపంచ కప్ గెలుచుకుంది.

ప్రారంభోత్సవ వేడుకల్లో బకింగ్ హ్యామ్ ప్యాలెస్ లో రాణి ఎలిజబెత్ తో వివిధ దేశాల క్రికెట్ జట్ల కెప్టెన్లు కొలువు తీరారు.

ఐసిసి ప్రపంచ కప్ ప్రారంభోత్సవ కార్యక్రమం భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు జరిగింది. దాదాపు గంట పాటు కొనసాగింది.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాకిస్తాన్ ప్రతినిధిగా పాల్గొన్న మలాలా యూసఫ్ జాయి. బాలీవుడ్ నటుడు ఫర్షాన్ అక్తర్ కూడా పాల్గొన్నారు.

loader