MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Health
• నానబెట్టిన బియ్యంతో ఆరోగ్య ప్రయోజనాలు.. ఇవే...

నానబెట్టిన బియ్యంతో ఆరోగ్య ప్రయోజనాలు.. ఇవే...

అన్నం వండేముందు బియ్యం కడిగి కాసేపు నానబెట్టి ఆ తరువాత మీడియం ఫ్లేమ్ లో అన్నాన్ని ఉడికించి, గంజి వార్చి వండే వారి పద్ధతికీ ఇప్పటి కుక్కర్లు, మైక్రో వేవ్స్, ఓవెన్ల పద్ధతికి తేడాలేంటి?

2 Min read
Bukka Sumabala
Published : May 12 2021, 01:03 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
115

అన్నం వండే పద్ధతుల్లో ఇప్పుడు చాలా తేడాలు వచ్చాయి. బియ్యం కడిగామా, కుక్కర్లోనో.. ఓవెన్ లోనో పడేశామా.. విజిల్స్ రాగానే ఆఫ్ చేశామా.. అంతే.. పువ్వుల్లాంటి తెల్లటి, మెత్తటి అన్నం రెడీ.

215

అయితే వీటిలో పోషకాలు అలాగే ఉంటున్నాయా? మన అమ్మలు, అమ్మమ్మల కాలంలో వండినట్టుగా వండకపోయినా అవే పోషకాలు, విటమిన్లు, మినరల్స్ లభిస్తున్నాయా.. అనేది ప్రశ్నార్థకమే.

315

అన్నం వండేముందు బియ్యం కడిగి కాసేపు నానబెట్టి ఆ తరువాత మీడియం ఫ్లేమ్ లో అన్నాన్ని ఉడికించి, గంజి వార్చి వండే వారి పద్ధతికీ ఇప్పటి కుక్కర్లు, మైక్రో వేవ్స్, ఓవెన్ల పద్ధతికి తేడాలేంటి?

అన్నం వండేముందు బియ్యం కడిగి కాసేపు నానబెట్టి ఆ తరువాత మీడియం ఫ్లేమ్ లో అన్నాన్ని ఉడికించి, గంజి వార్చి వండే వారి పద్ధతికీ ఇప్పటి కుక్కర్లు, మైక్రో వేవ్స్, ఓవెన్ల పద్ధతికి తేడాలేంటి?

అన్నం వండేముందు బియ్యం కడిగి కాసేపు నానబెట్టి ఆ తరువాత మీడియం ఫ్లేమ్ లో అన్నాన్ని ఉడికించి, గంజి వార్చి వండే వారి పద్ధతికీ ఇప్పటి కుక్కర్లు, మైక్రో వేవ్స్, ఓవెన్ల పద్ధతికి తేడాలేంటి?

415

515

వండేముందు కాసేపు బియ్యాన్ని నానబెట్టడం వల్ల అనే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ప్రముఖ పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అన్నం వండడానికి ముందు బియ్యం నానబెట్టడంవల్ల వాటిలోని పోషకాలు సమీకరించబడతాయి.

615

715

అంతేకాదు జీర్ణశయం, ప్రేగులు అన్నంలోని విటమిన్లు, ఖనిజాలను సరిగా గ్రహించడానికి సహాయపడుతుంది. అలాగే, నానబెట్టిన బియ్యం తొందరగా ఉడుకుతుంది. అంతేకాదు బియ్యంలోని మంచి వాసనను బైటికి తేస్తుంది.

815

12 వ శతాబ్దపు ఎన్సైక్లోపెడిక్ సంస్కృత గ్రంథం మనసోల్లాసాలో దీని గురించి చెప్పబడింది. దీని ప్రకారం అన్నం వండడంలో బియ్యం కడగడం, నానబెట్టడం ఒక ముఖ్యమైన దశ.

915

ఎందుకంటే ఇది బియ్యంలోని అవసరంలేని అంశాలను తొలగించి బియ్యాన్ని మృదువుగా, అన్నం మెత్తగా అయ్యేలా చేస్తుంది. అంతేకాదు నానబెట్టడం వల్ల వంట వేగంగా అవుతుంది. ఎందుకంటే బియ్యం నీటిని గ్రహించి.. వేడి తగలగానే తొందరగా ఉడికిపోతుంది.

1015

బియ్యాన్ని నానబెట్టడం వల్ల ఇందులోని ఫైటిక్ యాసిడ్ ను తొలగిస్తుంది. ఫైటిక్ యాసిడ్ శరీరంలో ఇనుము, జింక్, కాల్షియం అబ్జార్ఫన్ ను తగ్గిస్తుంది.

1115

ఇది సీడ్స్, గ్రెయిన్స్, లెగుమ్స్ లో అధిక పరిమాణంలో ఉంటుందని ఒక అధ్యయనం చెబుతోంది. అందుకే జింక్, ఇనుము లోపంతో బాధపడేవారు బియ్యాన్ని  నానబెట్టడం అలవాటు చేసుకోవాలని సూచించారు.

1215

రోజువారీ వంటకు వాడుకునే సాదారకం బియ్యం నానబెట్టడానికి మంచిది.

1315

సువాసన కూడిన బియ్యం, బాస్మతిలాంటి పులావ్ లేదా బిర్యానీ తయారీకి ఉపయోగించే ఇతర సువాసన రకాల బియ్యాన్ని నానబెట్టడడం మంచిది కాదు. ఎందుకంటే వీటిని అబ్జార్ఫ్షన్ పద్దతితో వండుతాం. కాబట్టి  వాటిని నానబెట్టడం బియ్యం అసుల లక్షణాలను ప్రభావితం చేస్తుంది.

1415

మరి బియ్యం ఎంతసేపు నానబెట్టాలి? అంటే.. ఒక అధ్యయనం ప్రకారం, బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, రెడ్ రైస్, పాలిష్ చేయని బియ్యాన్ని 6-12 గంటలు నానబెట్టాలి.

1515

పాలిష్ చేసిన బ్రౌన్ రైస్ 4-6 గంటలు నానబెట్టాలి. అంటుకుపోతున్నట్టుగా ఉండే బియ్యాన్ని రాత్రి మొత్తం బాగా నానబెట్టాలి.  ఇక  బాస్మతి, జాస్మిన్, సుషీ రైస్ లను 15-20 నిమిషాలు నానబెడితే సరిపోతుంది.

About the Author

BS
Bukka Sumabala
Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ పండ్లను రెగ్యులర్ గా తింటే చాలు.. మలబద్ధకం సమస్య దూరం!
Recommended image2
బరువు తగ్గాలి అనుకునేవారు ఈ 7 తప్పులు అస్సలు చేయొద్దు అంటున్న డాక్టర్లు!
Recommended image3
రోజూ 30 నిమిషాలు ఈ ఒక్క పని చేస్తే చాలు.. హెల్తీగా ఉండొచ్చు!
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved