కోవిడ్ టీకా ఆహార నియమాలు : ఖాళీ కడుపుతో వ్యాక్సిన్ వేసుకుంటే ఏమవుతుందో తెలుసా??

First Published May 18, 2021, 12:48 PM IST

టీకా వేసుకోగానే సరిపోదు.. వేసుకునేముందు, వేసుకున్న తరువాత ఆహారపు అలవాట్లు, నిత్య జీవన అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే వ్యాక్సిన్ విజయవంతమవుతుంది.