MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • జ్వరం వచ్చినప్పుడు ఇవి తినొద్దు..

జ్వరం వచ్చినప్పుడు ఇవి తినొద్దు..

సీజన్ మారినప్పుడు చాలా మందికి దగ్గు, జలుబుతో పాటుగా జ్వరం కూడా వస్తుంటుంది. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారికి కూడా జ్వరం ఎప్పుడూ వస్తుంటుంది. అయితే జ్వరం వచ్చినప్పుడు కొన్నిఆహారాలకు దూరంగా ఉండాలి. లేదంటే జ్వరం ఎక్కువ అవుతుంది.  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Mar 08 2024, 03:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image: Freepik

Image: Freepik

జ్వరం రావడం చాలా కామన్. వెదర్ చేంజ్ అయినప్పుడు, మన రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు, దగ్గు, జలుబు వంటి వివిధ కారణాల వల్ల జ్వరం వస్తుంటుంది. జ్వరం వల్ల ఏదీ తినాలపించదు. అలాగే ఏది తిన్నా చేదుగా అనిపిస్తుంది కూడా. అలాగే ఏది తిన్నా టేస్ట్ ఉండదు. అందుకే జ్వరం వచ్చినవాళ్లు అవి కావాలి, ఇవి కావాలి అని రకరకాల ఫుడ్స్ ను అడుగుతుంటారు. కానీ జ్వరం వచ్చినప్పుడు ఏవి పడితే అవి తినకూడదు. ఎందుకంటే ఇవి జ్వరం ఎక్కువయ్యేలాచేస్తాయి. అందుకే జ్వరం వచ్చినప్పుడు ఏం తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


ప్రాసెస్ చేసిన ఆహారాలు

ప్రాసెస్ చేసిన ఆహారాలు చాలా టేస్టీగా ఉంటాయి. కేకులు, కుకీలు, చిప్స్ వంటివన్నీ ప్రాసెస్ చేసినవే. అయితే జ్వరం ఉన్నప్పుడు వీటిని మాత్రం తినకూడదు. ఎందుకంటే ఇవి మీ ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తాయి. జ్వరం ఎక్కువయ్యేలా చేస్తాయి. 
 

36

పాలు, పెరుగు 

పాలు, పెరుగు, మజ్జిగ వంటి పాలతో చేసిన ఆహారాలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. వీటి ద్వారా ఎన్నో పోషకాలు కూడా అందుతాయి. కానీ జ్వరం ఉన్నప్పుడు మాత్రం వీటిని తినకండి. ఎందుకంటే ఇవి ఇవి మీ శరీర ఉష్ణోగ్రతను మరింత పెంచుతాయి.
 

46

తీపి పదార్థాలు

జ్వరం ఉన్నప్పుడు కారంగా ఉండే ఆహారాలతో పాటుగా తీయగా ఉండే ఆహారాలను కూడా తినాలనిపిస్తుంది. కానీ ఆరోగ్యం బాగాలేనప్పుడు తీపి ఆహారాలను తినకూడదు. పానీయాలను తాగకూడదు. వీటివల్ల మీరు త్వరగా కోలుకోవడానికి అవసరమైన పోషకాలు అందవు. 

56
fiber

fiber

ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్

గోధుమలు, తృణధాన్యాలు వంటి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. ఒకవేళ మీరు వీటిని తింటే మీ జీర్ణవ్యవస్థ చాలా తొందరగా అలసిపోతుంది. అందుకే జ్వరం ఉన్నప్పుడు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినకండి. 
 

66

కెఫిన్, ఆల్కహాల్

చాలా మంది జ్వరం వచ్చినప్పుడు టీ, కాఫీలను ఎక్కువగా తాగుతుంటారు. కానీ ఈ సమయంలో మీరు వీటిని తాగకూడదు. ఎందుకంటే ఇవి మీ నిద్రను పాడు చేస్తాయి. అలాగే మీ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి.  అందుకే వీటికి బదులుగా కొబ్బరి నీళ్లు, పండ్ల జ్యూస్ లను తాగండి. నీళ్లను పుష్కలంగా తాగాలి. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Pineapple Benefits: పరగడపున పైనాపిల్ జ్యూస్ తాగితే ఏమవుతుంది?
Recommended image2
Milk Benefits: వేడి పాలా? చల్లటి పాలా? ఆరోగ్యానికి ఏది మంచిది?
Recommended image3
Isabgol Benefits: దీన్ని నీళ్లల్లో నానబెట్టి తాగితే పొద్దున్న కల్లా మీ మలబద్ధకం పరార్, షుగర్ కంట్రోల్ లో ఉంటుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved