MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Health
  • చల్లనీళ్లు కాదు.. వేడి వాటర్ ను తాగారంటే ఆ సమస్యలన్నీ దూరం..

చల్లనీళ్లు కాదు.. వేడి వాటర్ ను తాగారంటే ఆ సమస్యలన్నీ దూరం..

ఎండాకాలంలో చాలా మంది ఫ్రిజ్ వాటర్ నే ఎక్కువగా తాగుతుంటారు. కానీ ఈ సీజన్ లో కూడా మీరు గోరువెచ్చని నీటిని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అవును వేడినీళ్లను తాగితే మలబద్దకం నుంచి బరువు తగ్గడం వరకు ఎన్నో లాభాలను పొందుతారు. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Mar 21 2024, 03:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ప్రస్తుత కాలంలో చాలా మంది ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ద తీసుకుంటారు. ఫిట్ గా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. హెల్తీ ఫుడ్ నుంచి ఎక్సర్ సైజుల వరకు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతీదీ చేస్తున్నారు. వీటిలో వేడి వాటర్ ను తాగడం కూడా ఉంది. అవును వేడినీళ్లు తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వేడి నీళ్లను తాగడం వల్ల బరువు తగ్గడమే కాకుండా ఎన్నో దీర్ఘకాలిక రోగాలు కూడా తగ్గిపోతాయి. అసలు వేడి నీళ్లు తాగితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మలబద్ధకం నుంచి ఉపశమనం

చాలా మందికి మలబద్దకం సమస్య ఉంటుంది. మలబద్దకం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. అలాగే చాలా అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. మలబద్దకం సమస్యతో బాధపడేవారికి వేడి నీళ్లు ఎంతో ప్రయోజనకరంగా ుంటాయి. అవును గోరువెచ్చని నీళ్లను తాగడం వల్ల మలం మృదువుగా మారుతుంది. అలాగే మల విసర్జనకు ఎలాంటి ఆటంకం కలగదు. వేడినీళ్లు మలబద్దకం నుంచి ఉపశమనం కలగడానికి ఎంతో సహాయపడుతుంది. 

37

బరువు తగ్గడానికి

గోరువెచ్చని నీళ్లను తాగితే జీవక్రియ పెరుగుతుంది. దీంతో కేలరీలు బర్న్ అవుతాయి. రోజూ గోరు వెచ్చని నీటిని తాగడంతో పాటుగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటూ ప్రతిరోజూ వ్యాయామం చేయండి. దీనివల్ల మీరు తొందరగా బరువు తగ్గుతారు. 

47

నిర్విషీకరణ

గోరు వెచ్చని నీళ్లు శరీరంలో చెమట ఉత్పత్తిని పెంచుతాయి. అలాగే మూత్రవిసర్జనను కూడా పెంచి నిర్విషీకరణ ప్రక్రియకు సహాయపడుతుంది. దీనివల్ల శరీరంలో పేరుకుపోయిన విషాలన్నీ బయటకు పోతాయి. దీంతో ఎన్నో అనారోగ్య సమస్యల ముప్పు తప్పుతుంది. 

57

మెరుగైన రక్త ప్రసరణ

గోరువెచ్చని నీటిని తాగడం వల్ల రక్త నాళాలు సడలుతాయి. అలాగే శరీరంలోని వివిధ భాగాలకు కూడా ఆక్సిజన్, పోషకాల పంపిణీ కూడా బాగుంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడానికి బాగా సహాయపడుతుంది.
 

67

ఒత్తిడి నుంచి ఉపశమనం 

గోరువెచ్చని నీళ్లను తాగడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది. వేడినీళ్లు తాగడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. మనసు కూడా కుదుట పడుతుంది. గోరువెచ్చని నీళ్లను తాగితే స్ట్రెస్ నెమ్మదిగా తగ్గుతుంది. మీకు విశ్రాంతి కలిగిస్తుంది.
 

77

నొప్పి తగ్గుతుంది

గోరువెచ్చని నీళ్లను తాగితే కండరాల ఉద్రిక్తత తగ్గుతుంది. కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.  కండరాల నొప్పి, ఆర్థరైటిస్ నొప్పి, నెలసరి తిమ్మిరి, నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Recommended image2
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image3
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved