MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Health
• ఎలాంటి వ్యాయామం చేయకుండా బరువు తగ్గడం.. ఇంత ఈజీనా..?

ఎలాంటి వ్యాయామం చేయకుండా బరువు తగ్గడం.. ఇంత ఈజీనా..?

తీరా రియలైజ్ అయ్యే సమయానికి ఉండాల్సినదానికన్నా ఎక్కువ కొవ్వు కూడా శరీరంలో పెరుకుపోతోంది. దీంతో.. ఆ పెరిగిన బరువు తగ్గించేందుకు జిమ్ ల వెంట పరిగెడతారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 10 2021, 10:42 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్ కారణంగా  చాలా మంది ఊరికే బరువు పెరిగిపోతున్నారు. పలు రకాల రుచులకు అలవాటు పడిపోయి.. జంక్ ఫుడ్స్ తిని.. అవసరం లేని బరువు పెరిగిపోతున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
210

తీరా రియలైజ్ అయ్యే సమయానికి ఉండాల్సినదానికన్నా ఎక్కువ కొవ్వు కూడా శరీరంలో పెరుకుపోతోంది. దీంతో.. ఆ పెరిగిన బరువు తగ్గించేందుకు జిమ్ ల వెంట పరిగెడతారు. లేదంటే కడుపు మాడ్చుకొని డైటింగ్ చేస్తారు. అయితే.. అసలు ఎలాంటి వ్యాయామం చేయకున్నా కూడా బరువు సులభంగా తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

310

బాగా లావు కావడానికి అధికంగా తినడం ఒక కారణం. ఒక్కోసారి మన పొట్ట ఫుల్ గా ఉన్నా సరే.. ఫుడ్ చూస్తే తినకుండా ఉండలేం. అలా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్న వాళ్లం అవుతున్నాం.

410

మీరు నిజంగా బరువు తగ్గాలి అనుకుంటే.. ముందు అలా ఎక్కువ తినడం కంట్రోల్ చేసుకోవాలి.  ఐడియల్ బరువు చేరుకోవడానికి ఎంత తినాలి అనే అవగాహన తెచ్చుకోవాలి. అందుకు తగిన ప్రోటీన్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి.

510

కొందరికి ఆకలిగా లేకపోయినా... ఫుడ్ క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి., ఏదో ఒకటి తినాలి అనే కోరికగా ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కువ మంది జంక్ ఫుడ్ కి ఎట్రాక్ట్ అవుతారు. దాని వల్ల త్వరగా బరువు పెరిగిపోతారు. అలా కాకుండా.. అలా తినాలి అనే కోరిక కలిగినప్పుడు మంచినీరు తాగాలి లేదంటూ.. డ్రైఫ్రూట్స్, బెర్రీస్ తినాలి.

610

అనారోగ్యానికి దారితీసే ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడానికి బదులు... ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారానికి చోటు కల్పించాలి. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ మెరుగుపడుతుంది.

710

ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది.. మంచినీరు ఎక్కువగా తాగాలి. నీరు ఎక్కువగా తాగడం వల్ల బరువు తగ్గే విషయంలో వండర్స్ చూస్తారు. అంతేకాకుండా నీరు ఎక్కువగా తాగడం వల్ల ఎక్కువ సేపు పొట్ట ఫుల్ గా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది.

810

శరీరానికి సరిపోయే ప్రోటీన్ ఫుడ్ మాత్రం అందేలా చూసుకోవాలి. క్యాలరీలు తక్కువ.. ప్రోటీన్ ఎక్కువ ఉండటం చాలా ముఖ్యం.

910

ఇక సరిపోను నిద్ర కూడా చాలా అవసరం. నిద్ర సరిగాలేకపోయినా కూడా విపరీతంగా బరువు పెరిగే ప్రమాదం ఉంది.

1010

ఈ టిప్స్ ఫాలో అయితే... సులభంగా బరువు తగ్గొచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ice Apple: తాటి ముంజల్లో ఇన్ని పోషకాలా? తెలిస్తే బుట్టలు బుట్టలు కొంటారు
Recommended image2
Coriander Benefits: రోజులో ఒక్కసారి కొత్తిమీర వాటర్ తాగితే షుగర్ కంట్రోల్ అవ్వడం పక్కా
Recommended image3
Tea: టీ చేయడానికి ఏ గిన్నె బెటర్?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved