కూర్చునా, నిలుచునా.. మగవాళ్లు ఆ పని ఎలా చేయాలి...

First Published 9, Oct 2020, 4:28 PM

మగవాళ్లు నిలుచుని, ఆడవాళ్లు కూర్చుని చేసే పనేంటో తెలుసా? వెంటనే ఏదేదో ఊహించేసుకోకండి. ఆ పని మూత్రవిసర్జన. ఎక్కడ పడితే అక్కడ నిలబడి మూత్రవిసర్జన చేయడం మగవారికి అలవాటు. వారి టాయిలెట్స్ కూడా నిల్చుని పోయడానికి అనువుగా తయారు చేయబడ్డాయి.

నిల్చుని పని కానిచ్చేయడం వల్ల కొన్ని రకాల సమస్యలు వస్తాయని ఇటీవలి అధ్యయనాల్లో తేలింది. నిల్చుని పోస్తున్నప్పుడు కొన్నిసార్లు మూత్రం సరిగా రాదు. ఇలాంటి సమయంలో గుండె ఒక్కసారి ఆగి మళ్ళీ కొట్టుకుంటుంది. ఏం జరిగిపోయిందో అన్న టెన్షన్ మెదడులోని నరాలను చిట్లేలా చేస్తుంది.

ఆరోగ్యం, పరిశుభ్రతను ద్రుష్టిలోపెట్టుకుని మగవారు నిల్చొని మూత్రం పోయాలా? లేదా కూర్చొని మూత్రం పోయాలా అనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు చర్చించారు.

రక్తం లోని వ్యర్థాలు మూత్రపిండాల్లో శుభ్రం అవ్వడం ద్వారా మూత్రం తయారవుతుంది. అది మూత్రాశయంలోకి చేరుతుంది. మూత్రాశయం  మూడింట రెండొంతలు నిండినప్పుడు మాత్రమే మీరు మూత్ర విసర్జన చేయాలి.

మూత్ర విసర్జన చేయాల్సిన సమయం వచ్చినప్పుడు కటి భాగంలోని కండరాలు, మూత్ర నాళాన్ని విడదీసే వ్రుత్తాకార కండరం, మూత్రాశయం కుంచించుకుపోతాయి. దీంతో మూత్రం బయటకు వస్తుంది. ఆరోగ్యకరమైన వ్యక్తికి మూత్రాన్ని బయటకు పంపడానికి ఎలాంటి శక్తి ఉపయోగించాల్సిన అవసరం లేదు.

బిబిసి చేసిన ఓ అధ్యయనం ప్రకారం, ప్రొస్టేట్ సమస్యలు మరియు వాపు ఉన్న పురుషులు కూర్చొని మూత్ర విసర్జన చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. కూర్చొని మూత్రం పోయడం ద్వారా విసర్జన నాళంలో మూత్ర ప్రవాహం సాఫీగా సాగుతుందని ప్లోస్ వన్ అనే సైన్స్ జర్నల్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

ప్రోస్టేట్ సమస్యతో ఎవరైతే బాధపడుతుంటారో.. అలాంటి పురుషులు నిలబడి మూత్ర విసర్జన చేసే సమయంలో ఇబ్బంది పడుతున్నారని, కూర్చున్నప్పుడు మూత్రనాళాల్లో ఒత్తిడి తగ్గి చాలా సౌకర్యవంతంగా, త్వరగా మూత్ర విసర్జన చేయగలుగుతున్నారని ఆ పరిశీలనలో వెల్లడైంది.

కొందరు పురుషులు మూత్ర విసర్జన కూర్చొని చేస్తారు. దీని వల్ల పాదాలకు మూత్రం చిట్ల కుండా.. దుమ్ము, ధూళి వంటివి వ్యాపించకుండా ఉంటుంది.

మూత్ర విసర్జన సమస్యలతో బాధపడే మగవారు మాత్రం కూర్చొని మూత్రం పోసేందుకు సౌకర్యవంతంగా, ప్రశాంతంగా ఉండే టాయిలెట్లను సెలెక్ట్ చేసుకోవాలని యూకేలోని నేషనల్ హెల్త్ సర్వీస్ సూచిస్తోంది.

కొందరు తొందరలోనో లేదా ఏదైనా ఆత్రుతలో, టెన్షన్లో నిలబడే ఆ పనిని ముగించేస్తారు. అయితే ఆరోగ్యవంతులైనా పురుషులు కూర్చొని పోసినా.. లేదా నిల్చొని పోసినా పెద్దగా తేడా కనిపించదని తేలింది.

loader