శరీరంలో యూరిక్ యాసిడ్ ని కంట్రోల్ చేసే ఆహారపదార్థాలు ఇవే..!

First Published Feb 15, 2021, 11:29 AM IST

దాదాపు 45మిలియన్ల మంది ప్రపంచ వ్యాప్తంగా ఈ రకం సమస్యతో బాధపడుతున్నారు. మరి ఈ సమస్య నుంచి బయటపడాలంటే మందులు వాడటం తప్ప మరే పరిష్కారం లేదా అంటే... కేవలం కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.