MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • ఇవి తాగితే.. మలబద్దకం వేధిస్తుంది..!

ఇవి తాగితే.. మలబద్దకం వేధిస్తుంది..!

అసలు ఏం తింటే.. మలబద్దకం తగ్గుతుంది అనే విషయాన్ని పక్కన పెడితే.. అసలు ఏం తినడం వల్ల మనమంతా దీని బారినపడుతున్నామనే విషయంపై కూడా దృష్టిపెట్టాలని నిపుణులు చెబుతున్నారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Jan 25 2021, 02:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
మలబద్ధకం... ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య.  అందుకు మనం తీసుకునే ఆహారం.. మన లైఫ్ స్టైల్ కూడా కారణం అవుతోంది.   

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
ఈ ఉరుకుల పరుగుల జీవనశైలిలో ప్రతీసారి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా అరుదు.కానీ మన జీవనశైలే మనమేంటో నిర్దారిస్తుంది. సరైన జీవనశైలి లేకపోవడం కారణంగా మనిషికి అనేక శారీరక, మానసిక సమస్యలు పెరుగుతాయి. అలాంటిదే మలబద్ధకం. కానీ మలబద్దకాన్ని చాలా సరళమైన పద్దతిలో వదిలించుకోవచ్చు.  

311
అసలు ఏం తింటే.. మలబద్దకం తగ్గుతుంది అనే విషయాన్ని పక్కన పెడితే.. అసలు ఏం తినడం వల్ల మనమంతా దీని బారినపడుతున్నామనే విషయంపై కూడా దృష్టిపెట్టాలని నిపుణులు చెబుతున్నారు. వాటిలో ముఖ్యంగా కొన్ని రకాల డ్రింక్స్ తాగడం వల్ల ఈ మలబద్దకం సమస్య తలెత్తుందని నిపుణులు చెబుతున్నారు.  

అసలు ఏం తింటే.. మలబద్దకం తగ్గుతుంది అనే విషయాన్ని పక్కన పెడితే.. అసలు ఏం తినడం వల్ల మనమంతా దీని బారినపడుతున్నామనే విషయంపై కూడా దృష్టిపెట్టాలని నిపుణులు చెబుతున్నారు. వాటిలో ముఖ్యంగా కొన్ని రకాల డ్రింక్స్ తాగడం వల్ల ఈ మలబద్దకం సమస్య తలెత్తుందని నిపుణులు చెబుతున్నారు.  

అసలు ఏం తింటే.. మలబద్దకం తగ్గుతుంది అనే విషయాన్ని పక్కన పెడితే.. అసలు ఏం తినడం వల్ల మనమంతా దీని బారినపడుతున్నామనే విషయంపై కూడా దృష్టిపెట్టాలని నిపుణులు చెబుతున్నారు.

వాటిలో ముఖ్యంగా కొన్ని రకాల డ్రింక్స్ తాగడం వల్ల ఈ మలబద్దకం సమస్య తలెత్తుందని నిపుణులు చెబుతున్నారు.
 
411
1. పాలు.. పాలు మనందరికీ తెలిసినవే. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. కాల్షియం, విటమిన్ బీ12, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే.. ఎక్కువగా తీసుకోవడం వల్ల అరుగుదల సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

511
అరుగుదల కాస్త తక్కువగా ఉన్నవారు... పాలకు దూరంగా ఉండటమే మంచిది. మరీ ముఖ్యంగా పిల్లల్లో అరుగుదల సమస్య ఉంటే.. వారికి కాస్త తక్కువగా పాలు తాగించాలి.  

611
కొందరికీ డైరీ ప్రొడక్స్ అసలు పడవు. అలాంటివారు వాటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల అరుగుదల సమస్యలతోపాటు... విరోచనాల సమస్యకూడా పట్టిపీడిస్తుంది.  

711
2. మద్యపానం..  మద్యం తాగే అలవాటు ఉన్నవారిని కూడా మలబద్దకం సమస్య పీడిస్తుంది. మద్యం తాగడం వల్ల అనేక సమస్యలు వస్తాయి.. ఆరోగ్యానికి మంచిది కాదు కూడా. వాటిలో ఈ మలబద్దకం కూడా ఒకటి.    

811
మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల  శరీరం డీ హైడ్రేట్ అవుతుంది. దాంతో.. మోషన్ సులభంగా జరగదు. ఈ క్రమంలో మలబద్దకం సమస్య పట్టిపీడిస్తుంది.

911
శరీరంలో ఎక్కువగా ఆల్కహాల్ చేరడం వల్ల బాడీ ఫంక్షనింగ్ కూడా దెబ్బతింటుంది.    

1011
3. కాఫీ..ఉదయాన్నే లేవగానే చాలా మందికి కాఫీ తాగకపోతే రోజు మొదలవ్వదు. అయితే.. రోజూ కాఫీ తాగడం వల్ల కూడా మలబద్దకం తయారౌతుందట.

1111
కాఫీలో ఉండే కెఫైన్ అనే పదార్థం.. అరుగుదల సమస్యలను తెచ్చిపెడుతుంది. అంతేకాదు.. కాఫీ ఎక్కువగా తాగడం వల్ల యూరినేషన్ ఎక్కువగా జరుగుతుంది. దాని వల్ల శరీరంలో వాటర్ ఎక్కువగా బయటకు వచ్చేస్తుంది. దాని వల్ల కూడా మలబద్దకం సమస్య మొదలౌతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Drinking Water Before Brushing: ఉదయం బ్రష్‌ చేయకుండా నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?
Recommended image2
ఎప్పుడూ ఒక‌వైపే న‌మిలి తింటున్నారా.? ఏం జ‌రుగుతుందో తెలిస్తే వెంట‌నే ఆపేస్తారు
Recommended image3
ట్యాబ్లెట్స్ కంటే ఇంజ‌క్ష‌న్‌తో త్వ‌ర‌గా రిలీఫ్ ఎందుకు వ‌స్తుంది? వెనుకున్న సైన్స్ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved