ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు!
health-life Feb 25 2026
Author: Kavitha G Image Credits:Getty
Telugu
జీలకర్ర నీళ్లు
జీలకర్ర నీళ్లు జీర్ణ ఎంజైమ్‌లను ఉత్తేజపరుస్తాయి. జీవక్రియ రేటును మెరుగుపరుస్తాయి. పరగడుపున జీలకర్ర నీళ్లు తాగడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు కరిగిపోతుంది.
Image credits: Getty
Telugu
యాపిల్ సైడర్ వెనిగర్ వాటర్
నిపుణుల ప్రకారం ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌ను నీటిలో కలిపి తాగడం ద్వారా ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
Image credits: Social Media
Telugu
చియా సీడ్స్ వాటర్
ఫైబర్ అధికంగా ఉండే చియా సీడ్స్ వాటర్ తాగడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దానివల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది.
Image credits: Getty
Telugu
లెమెన్ వాటర్
లెమెన్ వాటర్ విటమిన్ సి అందిస్తాయి. జీర్ణక్రియకు మద్ధతు ఇస్తాయి. పరగడుపున నిమ్మకాయ నీళ్లు తాగడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు కరిగిపోతుంది.
Image credits: Getty
Telugu
కలబంద జ్యూస్
కలబంద జ్యూస్ శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
Image credits: Getty
Telugu
అల్లం టీ
అల్లంలో జింజెరాల్ అనే సమ్మేళనం ఉంటుంది. అల్లం వికారాన్ని తగ్గిస్తుంది. పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అల్లం టీ బరువు తగ్గడానికి సహాయపడుతుంది.