Water Fasting: వాటర్ ఫాస్టింగ్ అంటే ఏంటి? దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
Water Fasting: ఈ రోజుల్లో ఫాస్టింగ్ ఓ ట్రెండ్‌గా మారింది. బరువు తగ్గించుకోవడానికి చాలామంది రకరకాల ఉపవాసాలు చేస్తున్నారు. వాటిలో ఒకటే వాటర్ ఫాస్టింగ్. కేవలం నీళ్లు తాగుతూ చేసే ఈ ఉపవాసం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.
15

Image Credit : Getty
ఇన్సులిన్ సెన్సిటివిటీకి బూస్ట్
వాటర్ ఫాస్టింగ్ చేయడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. ఇది ఊబకాయం, డయాబెటిస్ వంటి సమస్యలు రాకుండా అడ్డుకోవడంలో సహాయపడుతుంది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
25
Image Credit : Getty
కొవ్వు కరిగిపోతుంది
ఈ ఉపవాసంతో శరీరంలో పేరుకుపోయిన కొవ్వు సులభంగా కరిగిపోతుంది. దీనివల్ల బరువు అదుపులో ఉంటుంది, స్లిమ్‌గా మారొచ్చు. యూరిన్ రూపంలో వ్యర్థాలు బయటకు పోయి బాడీ క్లీన్ అవుతుంది. మోషన్ ఫ్రీగా అవుతుంది. డీ హైడ్రేట్ కాకుండా ఉంటారు. అలా అని వామిటింగ్ వచ్చేలా తాగకూడదు. దానికి కూడా క్రమ పద్ధతి పాటించాలి. ఒకేసారి ఎక్కువ నీరు తాగేస్తే ముక్కు నుంచి నీరు వచ్చేసే ప్రమాదం ఉంది. కడుపు ఉబ్బి సరిగ్గా భోజనం చేయలేరు. తినడానికి అరగంట ముందు నీళ్లు తాగాలి.
35
Image Credit : Getty
దీర్ఘకాలిక వ్యాధులకు చెక్
వాటర్ ఫాస్టింగ్ చేయడం వల్ల బీపీ, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, డయాబెటిస్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
45
Image Credit : Getty
జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు
వాటర్ ఫాస్టింగ్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. దీనివల్ల శరీరం శుభ్రపడుతుంది, అంటే డీటాక్స్ అవుతుంది. రోజంతా యాక్టివ్‍గా ఉంటారు.
55
Image Credit : Getty
మానసిక ఆరోగ్యానికి సపోర్ట్
ఈ ఉపవాసం శారీరక ఆరోగ్యానికే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
Latest Videos

