Telugu

రోజులో ఒక్కసారి కొత్తిమీర వాటర్ తాగితే షుగర్ కంట్రోల్ అవ్వడం పక్కా

Telugu

పుష్కలంగా విటమిన్లు

కొత్తిమీరలో శరీరానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ A, విటమిన్ C, విటమిన్ Kతో పాటు పలు ముఖ్యమైన ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి.

Image credits: Getty
Telugu

షుగర్ కంట్రోల్ లో ఉంటుంది

కొత్తిమీరలో ఉన్న సహజ పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారికి ఇది మేలు చేసే ఆహారంగా భావిస్తారు. షుగర్ కూడా కంట్రోల్ అయిపోద్ది.

Image credits: Getty
Telugu

కాలేయ పనితీరు మెరుగుపడుతుంది

కొత్తిమీర కాలేయం పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే శరీరంలో ఉన్న హానికరమైన విష పదార్థాలను కిడ్నీల ద్వారా బయటకు పంపించేందుకు దోహదపడుతుంది.

Image credits: Getty
Telugu

ఎముకలకు రక్షణ

కొత్తిమీరలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ ఉంటాయి. ఇది ఎముకల సాంద్రతను పెంచి, ఆస్టియోపొరోసిస్ (ఎముకల బలహీనత) సమస్య నుంచి కాపాడుతుంది.

Image credits: Getty
Telugu

జీర్ణ సమస్యలకు చెక్

కొత్తిమీరలో ఉండే ఆంథోసైనిన్లు కడుపులో అల్సర్లు, అజీర్తి వంటి సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

కొత్తిమీరలో టెర్పినెన్, క్వెర్సెటిన్, టోకోఫెరోల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

Image credits: Getty
Telugu

బరువు తగ్గడంలో సహాయం

కొత్తిమీర ఆకలిని అదుపులో ఉంచడమే కాకుండా, మెటాబాలిజాన్ని వేగవంతం చేసి బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

Image credits: Getty

Coconut Water: రోజూ కొబ్బరి నీళ్లు తాగితే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు

Mangoes: అతిగా మామిడి పండ్లు తింటే లావవుతారా?

Thyroid Cancer: ఇవి తెలుసుకుంటే థైరాయిడ్ క్యాన్సర్‍కు చెక్ పెట్టొచ్చు

Bad Breath: నోటి దుర్వాసన పోగొట్టే వంటింటి పదార్థాలు ఇవిగో!