MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Health
  • థైరాయిడ్ ని పూర్తిగా తగ్గించే యోగాసనాలు ఇవి..!

థైరాయిడ్ ని పూర్తిగా తగ్గించే యోగాసనాలు ఇవి..!

యోగా కేవలం బరువు తగ్గించడానికి మాత్రమే పనికొస్తుందని అందరూ అనుకుంటారు. కానీ.. ఈ యోగా థైరాయిడ్ సమస్యను పూర్తిగా నయం చేస్తుంది.  అయితే... ఎలాంటి ఆసనాలు చేస్తే.. థైరాయిడ్ సమస్య పరిష్కారం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 20 2024, 11:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఒత్తిడి, హైపోథైరాయిడిజం కి విడదీయ రాని బంధం ఉంది. ఈ రోజుల్లో చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే.. థైరాయిడ్ కి శాశ్వత పరిష్కారం లేదని... జీవితాంతం ట్యాబ్లెట్స్ మింగుతూ ఉండాల్సిందేనని అనుకుంటూ ఉంటారు. తప్పక వాటిని మింగుతూ ఉంటారు. కానీ.. మనం మనకు ఉన్న థైరాయిడ్ సమస్యను  యోగాతో పరిష్కరంచవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

యోగా కేవలం బరువు తగ్గించడానికి మాత్రమే పనికొస్తుందని అందరూ అనుకుంటారు. కానీ.. ఈ యోగా థైరాయిడ్ సమస్యను పూర్తిగా నయం చేస్తుంది.  అయితే... ఎలాంటి ఆసనాలు చేస్తే.. థైరాయిడ్ సమస్య పరిష్కారం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

36


1.cat and Cow Position: క్యాట్ అండ్ కౌ పొజిషన్ తో యోగాని పూర్తిగా తగ్గించుకోవచ్చు.  ఈ యోగాసనంలో థైరాయిడ్ గ్రంథులను యాక్టివ్ చేస్తాయి. ఈ యోగాసనంలో మనం మన మెడ, గడ్డం, చెస్ట్ బాగాన్ని ఎక్కువగా ముందుకూ, వెనక్కి కదిలిస్తూ ఉంటాం. దాని వల్ల రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది. ఫలితంగా థైరాయిడ్ కంట్రోల్ లో ఉంటుంది.

46

2.legs up the wall position:ఈ యోగసనాన్ని విపరీత కారణి అని కూడా పిలుస్తారు.  నేలమీద పడుకోని.. కాళ్లను నిటారుగా.. గోడకు అదిమిపెట్టి ఉంచాలి. ఈ పొజిషన్ కూడా థైరాయిడ్ సమస్యను సులభంగా తగ్గిస్తుంది. చాలా మందికి ఎక్కువగా  ఇది ఉపయోగపడుతుంది.

56


3.Supported shoulder stand: ఈ యోగాసనాన్ని సాలంబ సర్వాంగసనం అని కూడా పిలుస్తారు. ఈ యోగాసనం చేయడానికి మనం మన కాళ్లను రెండు చేతులతో.. పైకి ఎత్తాల్సి ఉంటుంది. ఇది కూడా థైరాయిడ్ సమస్యను తగ్గించడంలో కీలకంగా పని చేస్తుంది.

66

4.Cobr pose:కోబ్రా పోజ్ ని భుజంగాసన అని కూడా పిలుస్తారు.  దీనిని చేయడానికి బోర్లా పడుకుంటాం. తర్వాత.. చేతులను మ్యాట్ పై అదిమి పెట్టి.. నడుము పైభాగాన్ని పైకి లేపాల్సి ఉంటుంది. ఈ యోగాసనాన్ని రెగ్యులర్ గా చేస్తూ ఉండటం వల్ల కూడా మీ థైరాయిడ్ సమస్యను తగ్గించుకోగలరు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved