హెయిర్ ఫాల్ ఇబ్బంది పెడుతోందా? ఇవి ట్రై చేయండి..

First Published 10, Nov 2020, 4:55 PM

వయసుతో సంబంధం లేకుండా  ఆడా, మగా తేడా లేకుండా అందరూ ఎదుర్కొనే అతి పెద్ద సమస్య జుట్టు రాలిపోవడం. దువ్వినప్పుడు జుట్టు చేతుల్లోకి వచ్చిందంటే ప్రాణాలు కడగట్టిపోతుంటాయి.

బట్టతల, పలుచటి మాడు జుట్టు ఊడిపోవడానికి సంకేతాలు. ఇవి ఇంకా ఎక్కువైతే చిన్న వయసులోనే ముసలివారిగా కనబడతారు. ఎన్నిరకాల షాంపూలు, నూనెలు, హెయిర్ ట్రీట్మెంట్లు తీసుకున్నా ప్రయోజనం ఉండదు.

సాధారణంగా ఆడవాళ్లైనా, మగవాళ్లైనా రోజూ 50 నుంచీ 100 వెంట్రుకలు రాలిపోతాయి. ఇది కొంత మందిలో వంశ పారంపర్యంగా వచ్చే సమస్య. పెద్దవాళ్లకు బట్టతల ఉంటే, వారి పిల్లలకు కూడా అది వచ్చే అవకాశాలుంటాయి. మరి దీనినుండి తప్పించుకునే అవకాశం లేదా అంటే ఉంది. కొన్ని చిట్కాలు పాటించడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టొచ్చు.

జుట్టు రాలడాన్ని నివారించడంలో విటమిన్ ఈ బాగా పనిచేస్తుంది. అందుకే విటమిన్ ఇ ఎక్కువగా ఉండే నువ్వులనూనెను తలకు బాగా పట్టించాలి. కాసేపటి తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే క్రమంగా జుట్టు ఊడిపోవడం తగ్గుతుంది.

కొబ్బరినూనె లేక నువ్వుల నూనెలో మందార పువ్వులను వేసి కాచి, ఆ నూనెను జుట్టుకు పెట్టుకోవాలి. ఒక గంట తర్వాత కుంకుడు రసంతో స్నానం చేస్తే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది.

మందార పువ్వులే కాదు ఆకులు కూడా జుట్టు రాలకుండా అరికడతాయి. మందార ఆకులను మెత్తగా నూరి, తలకు బాగా పట్టించి కాసేపటి తర్వాత తలస్నానం చేస్తే జుట్టు ఊడదు.

ఉసిరికాయలు కూడా జుట్టురాలడాన్ని అరికట్టడంలో బాగా పనిచేస్తాయి. ఉసిరికాయ రసం తీసి తలకి రాస్తే వెంట్రుకలు ఊడడం తగ్గి, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

దోస గింజలు ఎండబెట్టి, దంచి, నూనె తీసి, దాన్ని నిమ్మరసంతో కలిపి తలకు రాస్తే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది.

చేమ దుంపల రసం కూడా జుట్టు రాలడాన్ని అరికడుతుంది. చేమదుంపల రసం తీసి తలకు రాస్తే జుట్టు ఊడటం ఆగిపోతుంది.

నాలుగు టీ స్పూన్ల కొబ్బరి పాలలో, ఒక స్పూను నిమ్మరసం కలిపి, తలకు బాగా పట్టించాలి. బాగా ఆరిన తరువాత తలస్నానం చేస్తే జుట్టు రాలదు.