కరోనా బారిన పడ్డారా..? ఊపిరితిత్తులకు ఊపిరినివ్వాలంటే.. ఇలా చేయండి..!
మీరు కూడా అదే పరిస్థితుల్లో ఉంటే.. ఇదిగో ఈ కింద టిప్స్ ఫాలో అయ్యి.. ఊపిరితిత్తులను ఊపిరూదొచ్చు. మీ ఊపిరితిత్తులను బలంగా చేసుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

దేశంలో కరోనా పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఒక్కరూ కరోనా బారిన పడుతూనే ఉన్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు.. లేదా గతంలో ఏదైనా అనారోగ్యం ఉన్నవారు.. ఈ మహమ్మారి బారి నుంచి బయటపడటానికి చాలా అవస్థలే పడాల్సి వస్తోంది. చాలా మంది కేవలం బ్రీతింగ్ సమస్యతోనే ప్రాణాలు కోల్పోతున్నారు.

మీరు కూడా అదే పరిస్థితుల్లో ఉంటే.. ఇదిగో ఈ కింద టిప్స్ ఫాలో అయ్యి.. ఊపిరితిత్తులను ఊపిరూదొచ్చు. మీ ఊపిరితిత్తులను బలంగా చేసుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ వ్యాయామాలను రోజుకి ఒకసారి మాత్రమే కాదు.. కనీసం 7 నుంచి 8 సార్లు చేయాలని చెబుతున్నారు. అవి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..

1. స్పైరో మీటర్.. మీకు కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానం రాగానే ముందుగా ఈ స్పైరో మీటర్ ని కొనుగోలు చేసుకోవడం ఉత్తమం. ఈ స్పైరో మీటర్.. ఊపిరితిత్తులను బలంగా చేస్తుంది. దానికి ఉండే చిన్న పైప్ ని నోట్లో పెట్టుకొని.. ఊపిరి బలంగా లోపలికి పీల్చాలి. ఆ తర్వాత ముక్కు నుంచి ఊపిరి బయటకు వదలాలి. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తులకు బలం చేకూరుతుంది. కరోనా నుంచి ఎలాంటి హాని జరగకుండా బయటపడతాం.

2.శ్వాసను మెరుగుపరుచుకోవడానికి మరో ఉత్తమమైన వ్యాయామం ఇది. నోరు మూసి.. ముక్కుతో బలంగా ఊపిరి పీల్చాలి. ఆ తర్వాత.. ఆ పీల్చిన దానిని నోటితో బయటకు వదలాలి. ఇలా రోజుకి 7 లేదా 8 సార్లు చేయాల్సి ఉంటుంది.

3.ఓంకారం... యోగ ముద్రలో కూర్చున్నట్లుగా కూర్చొని.. ఊపిరి పీలుస్తూ.. వదులుతూ.. ఓంకారం పఠనం చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా ఊపిరితిత్తులకు మంచి వ్యాయామంలా పనిచేస్తుందట.

4.ఇది ఇంకో వ్యాయామం. దీనిలో ముందుగా... మీ చేతులను స్ట్రైయిట్ గా ఉంచాలి. ఆ తర్వాత చేతలను తలపైకి తీసుకువెళ్లాలి. అప్పుడు ఊపిరి పీల్చాలి. తర్వాత రెండు చేతలను జోడించి.. దానిని కంటికి సమాంతరం గా ఉంచి.. ఊపిరి బయటకు వదలాలి.

5. మరో వ్యాయామంలో.. మీ రెండు చేతులను తల వెనక భాగంలో పెట్టాలి. ఇప్పుడు ఆ చేతులకు తలదగ్గరకు తీసుకువస్తూ.. దూరం చేస్తూ ఉండాలి. ఆ సమయంలో ఊపిరి పీలుస్తూ .. వదులుతూ ఉండాలి. ఈ వ్యాయామం ఊపిరితిత్తులకు చాలా మంచిది.

6. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే బెస్ట్ వ్యాయామం... బెలూన్ ఊదటం. ఇది చాలా మంచి వ్యాయామం. ఎంత ఎక్కువ ఊదితే అంత మంచిది.

7.నడక కూడా చాలా మంచిది. నడవడటం వల్ల కూడా ఊపిరితిత్తులు బలంగా మారతాయి.

8. ఇక ఆవిరి పట్టడం ఇది కూడా బెస్ట్ వ్యాయామం. రోజుకి మూడు, నాలుగు సార్లు వ్యాయామం చేయడం ఉత్తమం.