హార్ట్ ఎటాక్ రావడానికి అసలు కారణాలు ఇవే..!
First Published Jan 4, 2021, 2:26 PM IST
అధిక రక్తపోటు గుండెపోటుకు కారణమవుతుంది. మీకు అధిక రక్తపోటు సమస్య ఉంటే జాగ్రత్తగా ఉండాలి. అధిక రక్తపోటు గుండెను నియంత్రించే ధమనులను దెబ్బతీస్తుంది.

మధ్యకాలంలో హార్ట్ ఎటాక్ కారణంగా ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. అసలు గుండెజబ్బులు రావడం చాలా సర్వసాధారణమైపోయింది.దశాబ్దం క్రితం వృద్ధులకు, ఉబకాయంతో బాధపడుతున్న వారిలోనే అధికంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉండేది.

కానీ హెల్త్ టిప్స్ పాటించకపోవడంతో ఇప్పుడు యువకులు సైతం గుండెజబ్బులతో చనిపోతున్నారు. వైద్యుల అభిప్రాయం ప్రకారం, ఒక వ్యక్తికి పలు కారణాల వల్ల గుండెపోటు వస్తుంది. అందులో కొన్ని ముఖ్యమైన కారణాలు మీకోసం..
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?