మీ టీలో ఉల్లిపాయ ఉందా?.. అయితే జలుబు, దగ్గులకు చెక్..
First Published Nov 30, 2020, 4:19 PM IST
ఉల్లిపాయ టీ గురించి ఎప్పుడైనా విన్నారా? అసలు ఆ కాంబినేషన్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఇది వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఉల్లి పాయ టీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. రోజూ ఓ కప్పుడు ఈ ఉల్లిపాయ టీ తాగితే జలుబు, దగ్గులు దరిచేరవని హామీ కూడా ఇస్తున్నారు.

సీజనల్ వ్యాధుల నివారణకు ఎన్నో వంటింటి చిట్కాలు ఉంటాయి. జలుబు, దగ్గు, తుమ్ములు వంటి సాధారణ సీజనల్ వ్యాధులకైతే మన అమ్మలు, అమ్మమ్మలు అనేక చిట్కాలు చెబుతుంటారు. వంటింటి చిట్కాలతో చిటికెలో ఉపశమనం కూడా కలిగిస్తారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?