ఈ డ్రింక్ తాగితే... నెల రోజుల్లో బరువు తగ్గుతారు..!

First Published Mar 4, 2021, 11:40 AM IST

ఉదయాన్నే పరగడుపున మిరియాల పొడిని గోరువెచ్చని నీటిలోకలుపుకొని తాగితే.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు.. ఎన్నో రకాల ఫిజికల్ ప్రాబల్స్ మీ దరిచేరవు.