MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • హాట్ వాటర్ కాదు.. చన్నీళ్లతో స్నానం చేస్తే.. ఆ సమస్య రాదట..!

హాట్ వాటర్ కాదు.. చన్నీళ్లతో స్నానం చేస్తే.. ఆ సమస్య రాదట..!

చాలా మంది వేసవిలో చల్లని నీటితో.. వర్షాకాలం, చలి కాలంలో.. హాట్ వాటర్ తో స్నానం చేస్తూ ఉంటారు. ఇక కొందరు కాలంతో పని లేదు.. తమకు స్నానం అంటే వేడి నీరు ఉండాల్సిందే. ఇంకొందరు ఎలాంటి పరిస్థితుల్లో అయినా.. చల్లని నీటితో చేస్తుంటారు.

1 Min read
Author : ramya Sridhar
Published : Jul 04 2022, 02:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మీకు వేడి నేటితో స్నానం చేయడం ఇష్టమా..? లేదంటే చల్లని నీటితో స్నానం చేయడం ఇష్టమా...? ఏ నీటితో స్నానం చేస్తే ఏముందిలే అని మీరు అనుకోవచ్చు. కానీ.. మనం ఏ నీటితో స్నానం చేస్తున్నామనే విషయంపై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందట. చాలా మంది వేసవిలో చల్లని నీటితో.. వర్షాకాలం, చలి కాలంలో.. హాట్ వాటర్ తో స్నానం చేస్తూ ఉంటారు. ఇక కొందరు కాలంతో పని లేదు.. తమకు స్నానం అంటే వేడి నీరు ఉండాల్సిందే. ఇంకొందరు ఎలాంటి పరిస్థితుల్లో అయినా.. చల్లని నీటితో చేస్తుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

కాగా.. తాజా పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే.. చల్లని నీటితో స్నానం చేసేవారిలో ఉబకాయం సమస్య ఉండదట. వేడి నీటితో కంటే... చల్లని నీటితో స్నానం చేసేవారిలో ఉబకాయం సమస్య రాదని.. ఉన్నా.. తగ్గుతుందని తేలిందట.

35

ఉబకాయానికీ, చల్లని నీటికి సంబంధం ఏంటి..?

పరిశోధన ప్రకారం, ఊబకాయంతో బాధపడేవారు చల్లని నీటితో స్నానం చేయడం వల్ల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.  చల్లని నీటితో స్నానం చేయడం వల్ల జీవక్రియను పెంచడంలో సహాయపడుతుందని, తద్వారా బరువు తగ్గడానికి క్యాలరీ బర్నింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తుందని తాజా పరిశోధనలో తేలింది.

45

ఈ అధ్యయనం కోసం, పరిశోధకులు ఎలుకల సమూహానికి అధిక కొవ్వు పాశ్చాత్య ఆహారాన్ని అందించారు. వాటిలో కొన్ని అధిక ఉష్ణోగ్రత వద్ద,  మరికొన్ని శరీరానికి వేడిని ఉత్పత్తి చేయవలసిన అవసరం లేని ఉష్ణోగ్రత వద్ద ఉంచారు. 

55

చలిలో ఉండటం వల్ల ఊబకాయం వల్ల కలిగే మంటతో పాటు గ్లూకోజ్‌ని గ్రహించి రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగ్గా నిర్వహించే శరీర సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని వారు కనుగొన్నారు. చల్లని ఉష్ణోగ్రతలలో ఉంచినప్పుడు, ఎలుకలు బరువు కోల్పోయినట్లుగా వారు గుర్తించారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image2
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Recommended image3
Banana: పండిపోయిందని అరటిపండును పడేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే అస్సలు ఆ పనిచేయరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved