అర్థరాత్రి తిండి.. ఎన్ని అనర్థాలో..!
First Published Dec 28, 2020, 11:46 AM IST
మీరు అర్థరాత్రిపూట భోజనం తినే అలవాటు ఉంటే.. దానిని ఖచ్చితంగా మార్చుకోవాలి. ఎందుకంటే.. అర్థరాత్రి తినడం వల్ల మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది

ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగానే ఉండాలని భావిస్తారు. అలా ఆరోగ్యంగా ఉండటానికి మంచి ఆహారం తీసుకుంటాం.

అయితే.. కేవలం ఆహారం తీసుకోడమే కాదు.. ఆరోగ్యంగా ఉండటం కూడా అంతే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం తీసుకునే ఆహారం పోషకాలతో ఉంటే.. రాత్రి తీసుకునే ఆహారం చాలా తేలికగా ఉండాలంటున్నారు నిపుణులు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?