ప్రతి రోజూ ఖర్జూరం తింటే ఎన్నో లాభాలో తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు..!

First Published Apr 21, 2021, 1:32 PM IST

డేట్స్ లో ఖనిజాలు, ముఖ్యంగా భాస్వరం, పొటాషియం  మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ఈ ఖనిజాలు  ఎముక సమస్యలకు చికిత్స చేయడానికి పనిచేస్తాయి.