MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • రోజూ యోగా చేయడం వల్ల ఇన్ని లాభాలున్నాయా?

రోజూ యోగా చేయడం వల్ల ఇన్ని లాభాలున్నాయా?

క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల కండరాలు బలంగా ఉంటాయి. బరువు పెరిగే అవకాశం తగ్గుతుంది. అంతేకాదు యోగా నొప్పిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.   

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 20 2023, 02:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రతి ఏడాది జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది యోగా దినోత్సవం థీమ్ 'వసుధైవ కుటుంబం కోసం యోగా'. యోగా ప్రాముఖ్యత, ప్రయోజనాల గురించి అవగాహన పెంచడానికి 2015 నుంచి ప్రతి సంవత్సరం జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. శరీరాన్ని, మనస్సును, ఆత్మను సమతుల్యం చేయడానికి ఈ రోజును జరుపుకుంటారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

క్రమం తప్పకుకండా యోగా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు నిపుణులు. యోగా కీళ్ల చుట్టూ ఉన్న కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అలాగే  మన శరీర బరువును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. సయాటికా ఉన్నవారు క్రమం తప్పకుండా యోగా చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. యోగా నొప్పిని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నానరు. మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పీఎన్ఏఎస్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ఈ వివరాలను వెల్లడించింది.

35

ఎన్నో వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించడంతో పాటుగా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి  రోగనిరోధక వ్యవస్థ చాలా చాలా ముఖ్యం. బలమైన రోగనిరోధక వ్యవస్థ ఎన్నో అంటువ్యాధులు, ఇతర రోగాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 
 

45

ప్రతిరోజూ శరీరానికి సరైన నిద్ర, విశ్రాంతి లభించినప్పుడే శరీరం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటుంది. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల నిద్ర సమస్యల నుంచి బయటపడతాయి. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు వంటి సమస్యలతో బాధపడే వారికి కూడా యోగా ప్రయోజనకరంగా ఉంటుంది. యోగా కండరాల నొప్పుల లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. 
 

55

యోగా చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

యోగా చేసేటప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తే విశ్రాంతి తీసుకున్న తర్వాతే  యోగా చేయాలి. 

యోగా చేసేటప్పుడు వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. 

నేలపై యోగా చాపను పరిచిన తర్వాతే యోగా సాధన చేయాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
Latest Videos
Recommended Stories
Recommended image1
Barley Water: ఉదయాన్నే బార్లీ తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Recommended image2
అంగస్తంభన సమస్య గుండె జబ్బుకు సంకేతమా? పురుషులు నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌ని హెచ్చ‌రిక‌లివే
Recommended image3
Egg Storage: గుడ్లు ఫ్రిడ్జ్ లో పెట్టినా పాడవుతున్నాయా? ఎన్ని రోజులు ఉంటే సేఫ్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved