బరువు తగ్గాలా.. అయితే తప్పకుండా ఇది తినాల్సిందే...

First Published 3, Oct 2020, 5:22 PM

డైటింగ్ ఇప్పటి యువతకు తారకమంత్రం. దీనికోసం కీటో డైట్ అని, మెడిటరనీయన్ డైట్ అని.. ఆ డైట్ అని ఈ డైట్ అని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు. నేటితరంలో ఒబేసిటి సమస్యకు అసలు కారణం ఒత్తిడి ఒకటైతే.. మారుతున్న జీవనశైలి, ఉద్యోగాలు.. ఆకలి వేయగానే, వేళాపాళా లేకుండా కంటికి కనిపించింది ఏదో ఒకటి తినేయడంలాంటివి ఒబేసిటీకి దారి తీస్తున్నాయి.

కాలనీల్లో గల్లీకి రెండు మూడు కనిపించే ఫుడ్ కోర్టులు, జంక్ ఫుడ్ స్టాల్స్, బిర్యానీ పాయింట్లు జిహ్వను లాగుతుంటాయి. పర్యవసానం ఒంట్లో పేరుకుపోయే కొవ్వు. దీంతో పెరిగిన కొవ్వును కరిగించుకోవడానికి జిమ్ సెంటర్లకు, ఏరోబిక్ సెంటర్లకు గిరాకీ పెంచుతారు.

చాలామందికి వీటికి కూడా సమయం దొరకదు. దీంతో ఏదో దేవుడి పేరుమీద వారానికో రోజు ఉపవాసం చేస్తారు. ఇక చాలామంది టీనేజర్స్ మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేసి డైరెక్ట్ గా లంచ్ చేసేస్తుంటారు. అయితే మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ మానేసి చేసే ఏ డైట్ లు అయినా మంచి ఫలితాలను ఇవ్వవని, అలాంటి వాటి వల్ల ఉపయోగం కంటే నష్టమే ఎక్కువ అని తాజా అధ్యయనంలో తేలింది.

టైంకి బ్రేక్ ఫాస్ట్ తింటే రోజంతా మెదడు చురుకుగా పనిచేయడమే గాకుండా శరీరంలో గ్లూకోజ్ లెవల్స్ తగ్గకుండా ఉంటాయి. బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తే బరువు తగ్గడం కాదు కదా.. కండరాలు శక్తిని కోల్పోయి బలహీనపడతాయని జామా ఇంటర్నేషనల్ మెడిసిన్ జర్నల్ అధ్యయనంలో తేలింది.

దీనికోసం వీళ్లు 18 నుంచి 64 యేళ్ల వయసున్న 116 మందిని ఎంచుకున్నారు. వీరంతా అధికబరువు ఉన్నవారే. వీరిమీద 12 వారాల పాటు అధ్యయనం చేశారు. ఈ 116 మందిని రెండు గ్రూపులుగా విడదీశారు. ఒక గ్రూపుకు డైలీ టైం ప్రకారం మూడుసార్లు ఆహారం ఇచ్చారు.

మరో గ్రూప్ కు మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 8 గంటల మధ్య ఆహారం ఇచ్చారు. పన్నెండు వారాల తరువాత వీరిని పరీక్షించగా టైం ప్రకారం తిన్న మొదటి గ్రూపు బరువు తగ్గి ఆరోగ్యంగా ఉన్నారు. రెండో గ్రూప్ బరువు తగ్గడం మాట పక్కనపెట్టి కండరాల క్షీణత, కొవ్వు పేరుకుపోవడం, గ్లూకోజ్ నిల్వల్లో మార్పులు కనిపించాయి.

ఈ అధ్యయనం మీద పలువురు న్యూట్రీషియన్ నిపుణులు స్పందిస్తూ.. ఏ డైటింగ్ అయినా ఒక క్రమ పద్ధతిలో, సమతుల్య ఆహారం తీసుకుంటూ చేయాలని సూచించారు.

పోషకాలు, ప్రోటీన్లను పరిగణనలోకి తీసుకోకుండా.. సమయపాలన లేకుండా చేసే ఏ డైట్ అయినా అది శరీరానికి ఉపకరించదని చెబుతున్నారు. అందుకే మంచి ఆరోగ్యం కోసం సమతుల్య ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో.. వాటిని సరైన నిపుణుల మార్గదర్శకత్వంలో పాటించడం కూడా అంతే అవసరమని సూచిస్తున్నారు.

loader