బిడ్డకు తల్లి పాలు సరిపోవడం లేదా..? ఈ చిట్కా ట్రై చేయండి

First Published Mar 6, 2021, 12:25 PM IST

ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ మెంతులు కచ్చితంగా వాడాలట. ప్రతిరోజూ మెంతులు నానపెట్టిన నీరు తాగితే.. ఆరోగ్యానికి మంచిదని.. సూచిస్తున్నారు.