MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Health
  • అధిక శరీర బరువు పెరిగిన వారిలో లైంగికశక్తి తగ్గిపోతుందా.... నిపుణులు ఏమంటున్నారంటే?

అధిక శరీర బరువు పెరిగిన వారిలో లైంగికశక్తి తగ్గిపోతుందా.... నిపుణులు ఏమంటున్నారంటే?

ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా చాలామంది అధిక శరీర బరువు సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యతో బాధపడే వారిలో లైంగిక ఆసక్తి కూడా తగ్గిపోతుందని బాధపడుతున్నారు.నిజంగానే లావైన వారిలో ఈ ఆసక్తి ఉండదా నిపుణుల సమాధానం ఏంటి అనే విషయానికి వస్తే... 

2 Min read
Author : Navya G
Published : Dec 24 2022, 01:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

చాలామంది వివాహం జరిగిన తర్వాత లేదా ప్రస్తుతం ఆహారపు అలవాట్లకు అనుగుణంగా అధిక శరీర బరువు పెరుగుతున్నారు. ఇలా అధిక శరీర బరువు పెరగటం వల్ల చాలామందిలో లైంగిక ఆసక్తి తగ్గిపోతుందని, తమ ఆకారాన్ని దృష్టిలో పెట్టుకొని  లైంగిక చర్యలలో పాల్గొనడానికి ఇబ్బందులు తలెత్తడం వల్ల పూర్తిగా వారిలో నుంచి ఆసక్తిని పక్కన పెడుతున్నట్లు తెలుస్తోంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇలా అధిక శరీర బరువు పెరిగిన వారిలో నిజంగానే లైంగికంగా కలవాలని ఆసక్తి ఉండదా... ఇలాంటి వారి ఆలోచనలలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి అనే విషయానికి వస్తే..నిపుణుల అభిప్రాయం ప్రకారం అధిక శరీర బరువు పెరిగిన వారిలో లైక ఆసక్తి తగ్గుతుంది అనేది కేవలం వారి అపోహ మాత్రమేనని తెలిపారు.అధిక శరీర బరువు ఉన్నవారు తమ దృష్టిని శరీరంపై కాకుండా ఎక్కువగా తమ జీవిత భాగస్వామితో గడపడానికి ఆసక్తి చూపించాలని నిపుణులు వెల్లడించారు.
 

35

ఇలా జీవిత భాగస్వామితో కలిసి సరదాగా మాట్లాడటం లేదా తనతో కలిసి టెన్నిస్ ఆడటం,డాన్సింగ్ స్విమ్మింగ్ వంటి దినచర్యలో పాల్గొనడం వల్ల ఆ ఆలోచనల నుంచి పూర్తిగా పక్కకు తప్పుకుంటారు. అదేవిధంగా ఇంట్లో స్వీట్స్ కి బదులు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవడం మంచిది.మీకు మీ శరీర బరువు గురించి ఆలోచన వస్తే వెంటనే ఇతరులతో కలిసి మాట్లాడటం లేదా మెసేజెస్  వంటివి చూసుకొని మన ఆలోచనలను పూర్తిగా మార్చుకోవాలి.

45

ఇక ఎవరైతే ఇలాంటి సమస్యతో బాధపడుత లైంగిక చర్యలలో పాల్గొనడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు వారి లైఫ్ పార్టనర్ తనని పూర్తిగా నిరాశపరచకుండా లైంగిక కలయికలో పూర్తి ఆనందాన్ని ఆస్వాదించడానికి కాకపోయినా కనీసం ఫోర్ ప్లే సరిపోతుందని చెబుతూ అతనిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలని నిపుణులు చెబుతున్నారు.
 

55

ఇలాంటి ప్రోత్సాహకరమైన మాటలు వ్యాయామాలు సరైన ఆహార పదార్థాలతో తనలో మార్పులు తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వారిలో అలాంటి భావన కలిగి ఉంటే వెంటనే నిపుణులను సంప్రదించి వారి చేత కౌన్సిలింగ్ ఇప్పించుకోవాలని నిపుణులు సలహాలు ఇస్తున్నారు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved