హార్ట్ ఎటాక్ ముందే పసిగొట్టడమెలా?

First Published 14, Sep 2020, 2:19 PM

ఈ హార్ట్ ఎటాక్ రావడానికి నెల ముందే.. దీనిని పసిగట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

హార్ట్ ఎటాక్.. ఎప్పుడు ఎవరికి ఎలా ఎటాక్ చేస్తుందో ఎవరికీ తెలీదు. ఒకప్పుడు కనీసం 60ఏళ్లు వచ్చిన వారికే హార్ట్ ఎటాక్ వచ్చేది. కానీ.. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి.  మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా.. చాలా మంది కనీసం 35 కూడా రాకముందే దీని భారినపడుతున్నారు. గత 20 ఏళ్లుగా హార్ట్ ఎటాక్ బారినపడుతున్న వారి సంఖ్య బాగా పెరిగిపోయిందని నిపుణులు చెబుతున్నారు.

చాలా కొద్ది మంది హార్ట్ ఎటాక్ వచ్చినా.. కోలుకుంటున్నారు. కానీ కొందరు వెంటనే ప్రాణాలు కోల్పోతున్నారు. పని ఒత్తిడి, ఇంట్లో మానసిక  ఒత్తిడి ఇలా పలు కారణాల వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి.  అయితే..  ఈ హార్ట్ ఎటాక్ రావడానికి నెల ముందే.. దీనిని పసిగట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

హార్ట్ ఎటాక్ రావడానికి సరిగ్గా నెల ముందు నుంచే శ్వాసతీసుకోవడంలో సమస్యలు తలెత్తుతాయట.

శ్వాస తొందరగా ఆడదట. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలయ్యిందంటే.. గుండెకి ఆక్సీజన్ సరైన స్థాయిలో అందడం లేదని అర్థం.

హార్ట్ ఎటాక్ రావడానికి కొద్ది రోజుల ముందే జలుబు, జ్వరం లాంటివి వస్తాయట.

గుండె అంతా ఒత్తిడిగా అని పించడం మొదలౌతుంది.

హార్ట్ ఎటాక్ రావడానికి ముందు గుర్తించాల్సిన మొదటి లక్షణం ఒత్తిడేనట.

కొద్ది దూరం నడిచినా వెంటనే అలిసిపోవడం.. చాలా అలసటగా అనిపించడం జరుగుతుందట.

రక్త ప్రసరణ శరీరం మొత్తం సరిగా జరగదట

రక్త ప్రసరణ శరీరం మొత్తం సరిగా జరగదట

చేతులు కూడా నొప్పులు వస్తాయట

చేతులు కూడా నొప్పులు వస్తాయట

ఊరికే చెమటలు పట్టడం.. తలనొప్పి రావడం జరగుతుంది.

నిద్రపోయినా కూడా అలసటగా అనిపిస్తుందట. ఈ లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయవద్దని.. ఇవన్నీ.. హార్ట్  ఎటాక్ కి ముందు వచ్చేవి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

loader