MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • పరిగడుపున మెంతినీళ్లను తాగితే ఏమౌతుందో తెలుసా?

పరిగడుపున మెంతినీళ్లను తాగితే ఏమౌతుందో తెలుసా?

మెంతి వాటర్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే దీనిలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మెంతులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే.. 

1 Min read
Author : Mahesh Rajamoni
Published : May 20 2023, 04:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
fenugreek

fenugreek

మెంతి నీటిని ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగడం వల్ల ఎన్నో రోగాలొచ్చే ప్రమాదం తగ్గుతుంది. మెంతుల్లో  కరగని ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే మెంతులు జీర్ణక్రియను మెరుగుపరచడానికి, జీవక్రియను పెంచడానికి, శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడానికి సహాయపడతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మెంతి నీటిని తాగడం వల్ల కలిగే అతి ముఖ్యమైన ప్రయోజనం .. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మెంతులు జీర్ణక్రియకు సహాయపడే యాంటాసిడ్లకు మంచి మూలం. కాబట్టి మెంతులు నానబెట్టిన నీటిని తాగడం వల్ల అసిడిటీ, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. 
 

36

రోజూ పరగడుపున మెంతి నీళ్లు తాగడం అలవాటు చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది శరీరంలోని అవాంఛిత కొవ్వును తగ్గించడానికి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మెంతుల్లో ఫైబర్స్ 75% నీటిలో కరిగే ఫైబర్స్ ఉంటాయి. ఇది కడుపు, కొవ్వు కణజాలాలలో కొవ్వును త్వరగా తగ్గించడానికి సహాయపడుతుంది.

46

మెంతుల్లో ఫ్లేవనాయిడ్స్ కూడా ఉంటాయి. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అయిన ఎల్డిఎల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు ప్రతిరోజూ పరిగడుపున మెంతి నీటిని తాగితే ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

56

మెంతి వాటర్ చర్మం,  జుట్టు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మెంతికూరలో డయోస్జెనిన్ అనే సమ్మేళనం ఉంటుంది.ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది జుట్టు బాగా పెరిగేందుకు, చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండేందుకు సహాయపడుతుంది. మెంతి నీటిని పరగడుపున తాగడం వల్ల ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మాన్ని పొందొచ్చు.

66

డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజూ ఒక గ్లాసు మెంతి నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Constipation: మలబద్ధకం బాగా వేధిస్తోందా? రోజూ ఈ 3 అలవాట్లు పాటిస్తే మాయం
Recommended image2
Heartburn: ఇదొక్కటి తినడం తగ్గిస్తే చాలు..ఛాతీలో మంట కంట్రోల్ అవుతుంది
Recommended image3
Chicken Biryani: 30 నిమిషాల్లో ఘుమఘుమలాడే పొట్లం బిర్యానీ.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved