MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Health
  • పాలలో నానబెట్టిన ఖర్జూరాలను తింటున్నరా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే..!

పాలలో నానబెట్టిన ఖర్జూరాలను తింటున్నరా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే..!

ఖర్జూరాలను పాలలో నానబెట్టడం వల్ల మన శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. కాల్షియం పుష్కలంగా ఉండే పాలలో నానబెట్టిన ఖర్జూరాలను తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. ఖర్జూరాల్లో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. 

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 05 2023, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఖర్జూరాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ డ్రై ఫ్రూట్ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. ఖర్జూరాల్లో విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన్  బి2, విటమిన్ బి3, విటమిన్ బి5, విటమిన్ ఎ వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. క్యాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు కూడా ఇందులో ఎక్కువ మొత్తంలో ఉంటాయి. పాలలో నానబెట్టిన ఖర్జూరాలను తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు అంటున్నారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఖర్జూరాలను పాలలో నానబెట్టడం వల్ల మన శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కాల్షియం ఎక్కువగా ఉండే పాలలో నానబెట్టిన ఖర్జూరాలను తీసుకోవడం వల్ల కూడా ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఖర్జూరాల్లో కూడా ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల మూడు ఖర్జూరాలను గోరువెచ్చని పాలలో నానబెట్టి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్యను తగ్గించుకోవచ్చు.
 

34
dates

dates

 ఖర్జూరాలను పాలలో నానబెట్టి తినడం వల్ల జీర్ణం కూడా సులువుగా అవుతుంది. వీటిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇవి మలబద్ధకం నుంచి ఉపశమనం పొందటానికి కూడా సహాయపడతాయి. ఖర్జూరాల్లో మెగ్నీషియం, పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది.

44
dates shake

dates shake

 కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా ఇవి సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఖర్జూరాలను పాలలో నానబెట్టి తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఇవి చర్మ ఆరోగ్యానికి కూడా తోడ్పడతాయి. అంతేకాకుండా వీటిలో ఫైబర్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఖర్జూరాల్లో ఎక్కువ మొత్తంలో సహజ చక్కెరలు ఉంటాయి. కాబట్టి డయాబెటిక్ రోగులు ఖర్జూరాలను మితంగా మాత్రమే తీసుకోవడం మంచిది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved