నగ్న పాదాలతో నడక.. ఆరోగ్యాన్ని మీ సొంతం చేస్తుందట..
First Published Jan 3, 2021, 10:40 AM IST
మార్నింగ్ వాక్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది షూస్. మంచి షూస్ ఉంటే వాకింగ్ చక్కగా జరుగుతుందని ఫీలవుతారు. నూటికి తొంభైశాతం మంది షూస్ తోనే మార్నింగ్ వాక్ చేస్తారు. ఇంకొంతమంది చెప్పులతోనే కానిచ్చేస్తుంటారు.

అయితే చెప్పులు, షూలు లేకుండా ఉత్త పాదాలతో వాకింగ్ చేయమని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. అదే మీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని, దానివల్ల చాల మేలు జరుగుతుందని చెబుతున్నారు.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?