MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Health
• ఈ ఆహారాలు గుండెకు చేటు..!

ఈ ఆహారాలు గుండెకు చేటు..!

కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడంతోపాటు... కొన్ని రకాల ఫుడ్స్ కి మనం దూరంగా ఉండాలి. అప్పుడే మనం గుండె పదిలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

2 Min read
ramya Sridhar
Published : Feb 23 2021, 10:52 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

మనిషికి గుండె చాలా అవసరం. గుండె ఆరోగ్యంగా ఉన్నప్పుడే.. మనం కూడా అంతే ఆరోగ్యంగా ఉంటాం. మరి.. ఆ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన చేతిలోనే ఉంది కదా..!

27

కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడంతోపాటు... కొన్ని రకాల ఫుడ్స్ కి మనం దూరంగా ఉండాలి. అప్పుడే మనం గుండె పదిలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఫుడ్స్ ఏంటో ఓసారి చూసేద్దామా..

37

1. రెడ్ మీట్...  చాలా మంది రెడ్ మీట్ ని ఇష్టంగా తింటుంటారు. అయితే.. రెడ్ మీట్ ఆరోగ్యానికి అంత మంచిదేమీ కాదట. అందులోనూ ప్రాసెస్డ్ మీట్ తినకుండా ఉండటం వల్ల గుండెను కాపడుకున్నవాళ్లం అవుతారట. హాట్ డాగ్స్ లాంటి ఆహారం కూడా తీసుకోవడం మంచిది కాదు. ఇవి తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలతోపాటు.. క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

47

2.సోడా, కూల్ డ్రింక్స్..
సోడా, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం కూడా గుండెకు చేటు చేస్తుంది. వాటిల్లో ఫాస్పరిక్  యాసిడ్ ఉంటుంది. ఇవి శరీరం కాల్షియం పీల్చుకునే శక్తిని తగ్గిస్తుంది. మన శరీరానికి సరిపడా కాల్షియం అందకుంటే మన ఎముకలు బలహీనంగా మారిపోతాయి. పళ్లు కూడా త్వరగా ఊడిపోతాయి. బరువు బాగా పెరిగిపోతారు. గుండె సంబంధిత సమస్యలు కూడా వచ్చేస్తాయి.

57

3.బేకరీ ఫుడ్స్..
ఈ కాలంలో అందరూ బేకరీ ఫుడ్స్ ని ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే.. నిజానికి అవి మనకు కీడు చేసే ఆహారాలు. ఇవి తినడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. మనకు తెలీకుండా బరువు బాగా పెరిగిపోతాం. శరీరంలో బ్లడ్ షుగర్ పెరగడానికి కూడా కారణమౌతాయి.

67

4.చికెన్..
సాధారణంగా చికెన్ తినడం ఆరోగ్యానికి మంచిదే. అయితే.. దానిని వండే విధానం మాత్రం చాలా ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. నూనెలో వేయించిన చికెన్ తినడం ఆరోగ్యానికి.. ముఖ్యంగా గుండెకు అస్సలు మంచిది కాదు.

77

5.బ్రెడ్..
బ్రెడ్ కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. అందులోనూ తెలుపు రంగులో ఉండే బ్రెడ్ అస్సలు మంచిది కాదు. అంతగా కావాలంటే...  మల్టీ గ్రెయిన్ బ్రెడ్ తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved