MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
• Home
• Life
• Health
• కోవిడ్ కి వ్యాక్సిన్ వేయించుకుంటున్నారా..? ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే.

కోవిడ్ కి వ్యాక్సిన్ వేయించుకుంటున్నారా..? ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే.

వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందు.. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కచ్చితంగా బాడీ హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలట. అలాకాకుండా బాడీ డీహైడ్రేటెడ్ అయిపోతే.. చాలా ప్రమాదమట.

1 Min read
Author : ramya Sridhar
Published : May 04 2021, 10:23 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేసేస్తోంది. ప్రతిరోజూ లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ మహమ్మారి ని పారదోలాలంటే.. అందరూ కచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇప్పటికే కొందరు వ్యాక్సిన్ వేయించుకోగా.. ఈ ప్రక్రియ కొనసాగుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

కాగా.. ఈ వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందు.. వేయించుకున్న తర్వాత కూడా కొన్ని ఆహారపదార్థాలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు

37

వ్యాక్సిన్ సమయంలోనూ శరీరానికి రోగనిరోధక శక్తి అవసరమేనట. మరి.. ఎలాంటి ఆహారాలు తినాలి..? అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఎలాంటి డైట్ ఫాలో కావాలో ఇప్పుడు చూద్దాం..

47

వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందు.. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కచ్చితంగా బాడీ హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలట. అలాకాకుండా బాడీ డీహైడ్రేటెడ్ అయిపోతే.. చాలా ప్రమాదమట. అందుకే ఎక్కువ మొత్తంలో నీరు, నీరు ఎక్కువగా ఉండే పండ్లు, సూపులు, వెజిటేబుల్ జ్యూస్ లు తాగాలని సూచిస్తున్నారు.

57

వ్యాక్సిన్ వేయించుకోవడానికి  కనీసం రెండు, మూడు రోజుల ముందు మద్యం సేవించకూడదు. అంతేకాదు.. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా మద్యానికి దూరంగా ఉండాలి. పట్టించుకోకుండా మద్యం తాగితే.. శరీరమంతా డీహైడ్రేట్ అయిపోతుంది. దాని వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకే వాటికి దూరంగా ఉండాలి.

67

వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్లే ముందు రోజు ప్రశాంతంగా నిద్రపోవాలి. సరిపోను నిద్రపోయినప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఆ తర్వాత కూడా ప్రశాంతంగా నిద్రపోవాలి. ఎలాంటి భయాలు పెట్టుకోకూడదు.

77

ఇక ఆహారం విషయానికి వస్తే... కేవలం ఇంట్లో వండిన ఆహారం మాత్రమే తీసుకోవాలి. జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved