బరువు తగ్గాలా... ఉదయాన్నే ఇలా చేస్తే చాలు!

First Published 13, Oct 2020, 3:26 PM

కొందరు మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. బరువు తగ్గరు. అలాంటి వారు ఒక్కసారి ఈ టిప్స్ ఫాలో అయితే.. కొంతైనా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

బరువు తగ్గాలని తాపత్రయపడేవాళ్లు ఈ రోజుల్లో చాలా మందే ఉంటారు. నూటికి 50శాతం మంది.. బరువు తగ్గడమే తమ రెజల్యూషన్ అని చెప్పేస్తుంటారు. దాని కోసం చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ..కొందరు మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. బరువు తగ్గరు. అలాంటి వారు ఒక్కసారి ఈ టిప్స్ ఫాలో అయితే.. కొంతైనా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో మనమూ ఓసారి చూసేద్దామా..

1. ఉదయం లేవగానే.. గోరువెచ్చని నీటిని పరగడుపున తాగితే.. బరువు తగ్గడం సులభమౌతుందని నిపుణులు చెబుతున్నారు. అందులో.. నిమ్మకాయ రసం, తేనె కూడా కలుపుకొని తాగొచ్చు.

2.బరువు తగ్గడం అంటే కేవలం తిండి తగ్గించడం మాత్రమే కాదు.. శరీరానికి వ్యాయామం కూడా చాలా అవసరం. ప్రతిరోజూ ఉదయాన్నే అరగంటపాటు.. వాకింగ్ చేయడం లేదా.. జాగింగ్, వ్యాయాయం, స్ట్రెచ్చింగ్ లాంటివి చేయాలి. ఇవి చేస్తే బరువు తగ్గడంతోపాటు.. మీ శరీరం చాలా ఉల్లాసంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.

3.శరీరానికి సూర్య రశ్మి చాలా అవసరం. ఉదయం పూట సూర్యరశ్మిలో విటమిన్ డి ఉంటుంది. విటమిన్ డి అవసరమైనంత లభిస్తే... రోజంతా ఉల్లాసంగా ఉండగలుగుతారు. ఇది ఆరోగ్యానికి ఉపయోగపడటమే కాకుండా బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది.

4.చాలా మంది బ్రేక్ ఫాస్ట్ చేస్తే బరువు పెరిగేస్తామని భయపడిపోతుంటారు. అయితే.. నిజానికి బరువు తగ్గాలనుకునేవాళ్లు ఉదయం అల్పాహారం అస్సలు మిస్ చేయకూడదు.కోడిగుడ్డు, పండ్లు, నట్స్, ఓట్స్ ఇలా ఏదో ఒకటి కచ్చితంగా తీసుకోవాలి. ఉదయం అల్పాహారం తక్కువ కొలిస్ట్రాల్ ఉన్నవి ఎక్కువగా తీసుకుంటే.. మధ్యాహ్నం తక్కువగా తీసుకుంటే సరిపోతుంది.

5.నూనెలో వేయించిన ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ని కంప్లీట్ గా పక్కన పెట్టేయాలి. ఎక్కువగా సలాడ్స్, ఫ్రూట్స్, నట్స్ తీసుకోవాలి. ఇలా చేస్తే.. కచ్చితంగా బరువు తగ్గుతారు.

loader