కరోనాపై పోరాటం.. రోగ నిరోధక శక్తిని ఇలా పెంచుకుందామా..!

First Published May 12, 2021, 9:51 AM IST

రోగనిరోధక శక్తిని మనం ఒక్క రోజులో సాధించలేం. బిల్డింగ్ పైకి వెళ్లడానికి మెట్లు ఎక్కాల్సి వస్తే.. ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ ఎలా వెళతామో.. అదే విధంగా మనం తీసుకునే జాగ్రత్తలతో.. ప్రతిరోజూ కొద్దికొద్దిగా రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి.