MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • ఎంత తిన్నా బక్కగానే ఉన్నారా... పెరుగుతో ఇలా తింటే వెంటనే బరువు పెరగడం ఖాయం!

ఎంత తిన్నా బక్కగానే ఉన్నారా... పెరుగుతో ఇలా తింటే వెంటనే బరువు పెరగడం ఖాయం!

చాలామంది వారు తీసుకునే ఆహారం కారణంగా అధిక శరీర బరువు పెరగడమే కాకుండా అనేక రకాల సమస్యలతో బాధపడుతుంటారు అయితే మరి కొందరు బొక్క పలుచగా ఉంటారు .ఇలా బక్క పలుచగా ఉన్నవారు ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే చాలు. 

1 Min read
Author : Navya G
Published : Nov 14 2022, 02:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ప్రతి ఒక్కరి శరీరంలో ఎన్నో రకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే చాలామంది అధిక శరీర బరువుతో బాధపడుతూ శరీర బరువు తగ్గించుకోవడానికి ఎన్నో కఠిన వ్యాయామాలు చేస్తూ సరైన ఆహార నియమాలను పాటిస్తూ ఉంటారు.అదేవిధంగా మరికొందరు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకున్న శరీర బరువు చాలా తక్కువగా ఉంటారు. ఈ విధంగా చాలా బక్క పలుచగా ఉండేవాళ్లు ఈ ఆహార పదార్థాలను పెరుగుతో కలిపి తీసుకుంటే శరీర బరువు తప్పనిసరిగా పెరుగుతారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా కార్బోహైడ్రేట్లు ఉంటే శరీరం బరువు పెరుగుతారనే విషయం మనకు తెలిసిందే. అయితే కార్బోహైడ్రేట్లతో పాటు పిండి పదార్థాలు కూడా తీసుకోవడం వల్ల శరీరం బరువు పెరుగుతారు. ఈ క్రమంలోనే అధిక మొత్తంలో పిండి పదార్థాలు కలిగినటువంటి బంగాళాదుంపలలో పిండి పదార్థాలతో పాటు విటమిన్లు, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. 
 

34

ఈ విధంగా ప్రతిరోజు ఒక మీడియం సైజు బంగాళదుంపను మన ఆహార పదార్థాలలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి క్యాలరీలతోపాటు పిండి పదార్థాలు, ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. బంగాళదుంపలతో పాటు పెరుగు కూడా తీసుకోవడం వల్ల శరీర బరువు పెంచుకోవచ్చు. ఫుల్ క్రీం పాలతో తయారు చేసినటువంటి పెరుగును తినడం వల్ల శరీర బరువు పెరగడానికి కారణం అవుతుంది.100 గ్రాముల ఫుల్ క్రీమ్ పాలు పెరుగులో 20 గ్రాముల కొవ్వు, 6 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 6 గ్రాముల చక్కెర ఉంటుంది.

44

ఈ క్రమంలోనే శరీర బరువు పెరగాలనుకునేవారు ఉడికించిన బంగాళదుంపను కొద్దిగా పెరుగు పంచదారలో కలిపి తరచూ తీసుకోవడం వల్ల శరీర బరువు పెరగాలనుకున్నవారు చాలా తొందరగా శరీర బరువు పెరుగుతారని, వీటిలో మన శరీరానికి అధికంగా క్యాలరీలు లభించడం వల్ల తొందరగా శరీర బరువు పెరగడానికి కారణమవుతుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Cancer Risk Habits: మీరు రోజు చేసే ఈ 5 తప్పులే క్యాన్సర్‌కు కారణం.. వెంటనే మారకపోతే డేంజరే !
Recommended image2
Mutton Health Risks: మీరు తినే మటన్‌లో ఈ పార్ట్స్ ఉన్నాయా? అయితే మీ హెల్త్ రిస్క్‌లో పడినట్లే
Recommended image3
షుగర్ పేషెంట్స్ కి బంపరాఫర్.. ఇక వారానికి ఒక్కసారే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved