MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
• Home
• Life
• Health
• బరువు పెరగడానికి ఇదే ప్రధాన కారణం..!

బరువు పెరగడానికి ఇదే ప్రధాన కారణం..!

అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఎంత వేగంగా తినడం మీ శరీర బరువును ప్రభావితం చేస్తుంది.

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 08 2021, 12:48 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

ఈ రోజు బిజీ జీవితం మధ్యలో ఆహారాన్ని ఆస్వాదించడానికి ఎవరికీ సమయం లేదు. తినే సమయాన్ని తగ్గించుకుంటున్నారు. వేగంగా తినేస్తున్నారు. అయితే.. దీని వల్ల అనేక అనర్థాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఎంత వేగంగా తినడం మీ శరీర బరువును ప్రభావితం చేస్తుంది. ఫాస్ట్ గా ఫుడ్ తినేవారు బరువు పెరిగే అవకాశం ఉందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి

34

వేగంగా తినేటప్పుడు, మెదడు తినడం ప్రారంభించిందని మరియు దాని కడుపు నిండినట్లు కమ్యూనికేట్ చేయడానికి తగినంత సమయం లేదు. మన కడుపులు నిండిన సందేశం మెదడుకి చేరే సమయంలోపు అతిగా తినేసే ప్రమాదం ఉంది.

44

ఆ విధంగా మీరు బరువు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి డైట్‌లో ఉన్నవారికి ఆహారాన్ని నెమ్మదిగా నమలడం మంచిది. నమలేటప్పుడు, మీకు అవసరమైన ఆహారాన్ని మాత్రమే తినండి. ఆహారాన్ని నమలడం కూడా జీర్ణ ప్రక్రియను సులభతరం చేస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved